Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్‌ప్రైజ్ రివీల్ చేసిన రష్మిక... అసలు విషయమేంటంటే

Webdunia
సోమవారం, 1 ఏప్రియల్ 2019 (16:02 IST)
కన్నడ భామ రష్మిక "ఛలో" సినిమాతో టాలీవుడ్ ప్రవేశం చేసి, తర్వాత 'గీతగోవిందం' సినిమాతో ఎనలేని క్రేజ్ సంపాదించుకుంది. ఇక అప్పటి నుంచి వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. 'దేవదాస్' సినిమాలో నేచురల్ స్టార్ నానితో జత కట్టి సక్సెస్‌ను సొంతం చేసుకుంది. ఇక మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేశాక ఆ విషయంలో ఒక సర్‌ప్రైజ్ ఇవ్వనున్నట్టు శుక్రవారం మధ్యాహ్నం ట్వీట్ చేసింది. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు చెప్తానని ఊరించిన రష్మిక ఏం చెప్పిందంటే.
 
లేడీస్ అండ్ జెంటిల్మన్.. బాయ్స్ అండ్ గర్ల్స్.. అన్ని వయస్సుల పిల్లలకు జీవితాంతం బ్రహ్మచారులుగా ఉండే భీష్మ బాయ్స్‌. హీరో నితిన్‌ సర్.. దర్శకుడు వెంకీ కుడుముల సర్.. నిర్మాత నాగవంశీ సర్.. సితారా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో భీష్మ సినిమా చేయబోతున్నాను. ఆ సినిమా షూటింగ్ కోసం ఇక వెయిట్ చేయలేను అని రష్మిక ట్వీట్ చేసింది. 
 
అంతేకాకుండా మార్చి 30న పుట్టినరోజు జరుపుకుంటున్న నితిన్‌కు శుభాకాంక్షలను కూడా ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ఈ ఏడాది మీకు మరిన్ని సక్సెస్‌లు స్వంతం కావాలని కోరుకుంటూ వెంకీ కుడుముల తీస్తున్న ఈ సినిమా మనందరికీ మరింత ఆనందం కలిగించాలని కోరుకొంటున్నాను. ఆన్ స్క్రీన్ మాత్రమే కాకుండా ఆఫ్ స్క్రీన్‌లో కూడా వినోదం ఉంటుందని భావిస్తున్నాను అని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టర్కీలో భూకంపం... ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రజలు

హైకోర్టు తలుపుతట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకు?

ప్రధాని మోడి వెనుక ప్రపంచ నాయకులు: టెర్రరిస్టుల ఫ్యాక్టరీ పీచమణిచే సమయం వచ్చేసిందా?

చీటింగ్ కేసులో లేడీ అఘోరీకి పదేళ్ల జైలుశిక్ష తప్పదా? అడ్వకేట్ ఏమంటున్నారు?

జైలుకు వెళ్లినా నా భార్య నాతోనే ఉంటుంది : అఘోరీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments