Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐ.ఎం.బీడీ. సెలబ్రిటీల జాబితాలో రష్మిక మందన్న

Webdunia
శనివారం, 15 ఏప్రియల్ 2023 (15:30 IST)
Rashmika Mandanna
ఐ.ఎం.బీడీ.సెలబ్రిటీల జాబితాలో రష్మిక మందన్న మూడో స్థానంలో ఉంది. ఇంటర్నెట్ మూవీ డేటాబేసు (ఐ.ఎం.బీడీ) వీడియోలకి సంబంధించిన ఒక వెబ్ సైటు ఇది.  సినిమాలు, TV షోలు, నటులు, సాంకేతిక నిపుణుల వివరాలతో కూడిన అతి పెద్ద ఆన్ లైన్ సమాచార కేంద్రం.ఇది ప్రస్తుతం అమెజాన్ సంస్థ ఆధ్వర్వంలో నడుస్తుంది.  తన ప్రతిభ, క్రేజ్‌తో, ఈ వారం IMDb యొక్క పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ ఫీచర్‌ల జాబితాలోకి ప్రవేశించినందున రష్మిక మందన్న అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. 
 
ఈ నెల ప్రారంభంలో రష్మిక మందన్నతన పుట్టినరోజును జరుపుకుంది, అదే రోజు  పుష్ప 2 గ్లిమ్ప్స్ విడుదల చేసింది. ఆ తర్వాత అల్లుఅర్జున్ పుట్టినరోజు కావడంతో టీజర్‌ను విడుదల చేసింది. ఈ రెండు రోజులూ ఇంటర్నెట్‌లో ఎక్కువగా మాట్లాడుకునే సెలబ్రిటీలలో రష్మిక ఒకరు.  
 
ఇక రష్మిక ప్రస్తుతం తమిళం, తెలుగు ద్విభాషా చిత్రం అయిన రెయిన్‌బో లో నటిస్తోంది.  దీనికి నూతన దర్శకుడు శాంతరూబన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆమె త్వరలో వెంకీ కుడుముల,  నితిన్, చిత్రాలు చేయనుంది. పుష్ప 2 సెట్స్‌లో ఆమె చేరనుంది. హిందీలో, ఆమె రణబీర్ కపూర్‌తో నటించిన యానిమల్ విడుదల కానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వంశీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నారా లోకేష్.. ట్రెండ్ అవుతున్న వీడియోలు

రూ.7 కోట్ల ప్యాకేజీ.. ప్చ్.. భార్య విడాకులు అడుగుతోంది.. జీవితంలో ఓడిపోయా!!

జగన్ 2.0.. ఇంత లైట్‌గా తీసుకుంటే ఎలా..? బెంగళూరుకు అప్పుడప్పుడు వెళ్లాలా?

పెళ్లి మండపంలో అనుకోని అతిథిలా చిరుతపులి ... బెంబేలెత్తిపోయిన చుట్టాలు (Video)

Valentines Day: ప్రేమోన్మాది ఘాతుకం- యువతి తలపై కత్తితో పొడిచి.. ముఖంపై యాసిడ్ పోశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

తర్వాతి కథనం
Show comments