Webdunia - Bharat's app for daily news and videos

Install App

చారుశీలలో జూలీ గణపతి సీన్లున్నాయి... హైకోర్టు ఏమందో తెలుసా?

జబర్దస్త్ యాంకర్ రేష్మి ''చారుశీల'' వ్యవహారం హైకోర్టు వరకు వెళ్ళింది. గతంలో తమిళంలో రూపొందించిన సూపర్ హిట్ జూలీ గణపతి మూవీ తమిళ డబ్బింగ్, రీమేక్ రైట్స్‌ను ప్రణతి క్రియేషన్స్ సంస్థ అధినేత, నిర్మాత కూని

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2016 (12:31 IST)
జబర్దస్త్ యాంకర్ రేష్మి ''చారుశీల'' వ్యవహారం హైకోర్టు వరకు వెళ్ళింది. గతంలో తమిళంలో రూపొందించిన సూపర్ హిట్ జూలీ గణపతి మూవీ తమిళ డబ్బింగ్, రీమేక్ రైట్స్‌ను ప్రణతి క్రియేషన్స్ సంస్థ అధినేత, నిర్మాత కూనిరెడ్డి శ్రీనివాస్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి తమిళంలో బాలు మహేంద్ర దర్శకత్వం వహించగా, ఇళయరాజా సంగీతం సమకూర్చారు. 
 
జూలీ గణపతి చిత్రంలో జయరామ్, సరిత హీరోహీరోయిన్స్‌గా నటించారు. తాజాగా రేష్మి నటించిన చారుశీల చిత్రం జూలీ గణపతి చిత్రానికి దగ్గరగా ఉందని ఈ సినిమాకు సంబంధించిన సన్నివేశాలు చాలా వరకు చారుశీలలో ఉన్నాయం టూ నిర్మాత కూనిరెడ్డి శ్రీనివాస్ కోర్టుకెక్కారు. 
 
హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ కేసుపై కోర్టు స్పందిస్తూ.. 24 లోపు నివేదిక సమర్పించాలని సంబంధిత ఫిలించాంబర్ ప్రెసిడెంట్ సి. కల్యాణ్‌ను కోరింది. దీంతో సి. కల్యాణ్ ఈ రెండు సినిమాలను చూసినట్లు తెలిసింది. ఫలితంగా త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన నివేదికను కోర్టుకు సమర్పించనున్నట్లు తెలిసింది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments