Webdunia - Bharat's app for daily news and videos

Install App

బన్నీ రికార్డును బ్రేక్ చేసిన రష్మీ.. నీ సొంతం పాటతో యూట్యూబ్‌లో 2కోట్ల 3లక్షల వ్యూస్..

బన్నీ రికార్డ్‌ని రష్మీ తన హాట్ అందాలతో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. గతంలో యూట్యూబ్‌లో అల్లు అర్జున్ రికార్డు సృష్టించాడు. టాలీవుడ్‌లో అత్యధిక వ్యూస్ దక్కించుకున్న పాటగా రేసుగుర్రం పాట నిలిచింది. అ

Webdunia
గురువారం, 1 డిశెంబరు 2016 (09:00 IST)
బన్నీ రికార్డ్‌ని రష్మీ తన హాట్ అందాలతో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. గతంలో యూట్యూబ్‌లో అల్లు అర్జున్ రికార్డు సృష్టించాడు. టాలీవుడ్‌లో అత్యధిక వ్యూస్ దక్కించుకున్న పాటగా రేసుగుర్రం పాట నిలిచింది.

అల్లు అర్జున్, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన ‘రేసు గుర్రం’ చిత్రంలోని ‘సినిమా చూపిస్తా మామ’ అనే పాట ఇప్పటిదాకా 1 కోటి 96 లక్షల వ్యూస్‌తో రికార్డ్ సృష్టించింది. దీంతో అల్లు అర్జున్ ఖాతాలో ఒక అరుదైన రికార్డ్ భద్రంగా ఉన్నది. అయితే ఈ రికార్డును హీరోయిన్ అండ్ టీవీ యాంకర్ రష్మీ గౌతమ్ ఆ రికార్డుని బద్ధలు కొట్టేసింది. 
 
ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో ఈ సంవత్సరంలో వచ్చిన ‘గుంటూరు టాకీస్’ చిత్రం మంచి విజయాన్నే సాధించింది. ముఖ్యంగా ఈ సినిమాలో రష్మీతో చిత్రీకరించిన మాస్ మసాలా సాంగ్ అయిన ‘నీ సొంతం’ అనే పాట మాస్ జనాన్ని ఒక ఊపు ఊపేసింది. ఈ పాట యూట్యూబ్‌లో ఇప్పటికే రెండు కోట్ల 3లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. తద్వారా బన్నీని దాటేసింది. పైగా బన్నీ పాట రెండేళ్లలో సాదించిన వ్యూస్‌ని రష్మీ పాట కేవలం ఏడాదిలోపే దక్కించుకోవడం మరో విశేషం. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments