Webdunia - Bharat's app for daily news and videos

Install App

కలల సాకారం కోసం మహిళలు పోరాడాలంటున్న రాశీఖన్నా

మహిళలు తమ కలలను సాకారం చేసుకోవాలి. ఎందుకు సర్దుకుపోతారంటూ.. వారిని చైతన్యవంతుల్ని చేస్తూ మహిళాదినోత్సవం సందర్భంగా ఓ వీడియో చేసింది. బుధవారం మధ్యాహ్నాం దాన్ని విడుదల చేశారు.

Webdunia
బుధవారం, 8 మార్చి 2017 (18:40 IST)
మహిళలు తమ కలలను సాకారం చేసుకోవాలి. ఎందుకు సర్దుకుపోతారంటూ.. వారిని చైతన్యవంతుల్ని చేస్తూ మహిళాదినోత్సవం సందర్భంగా ఓ వీడియో చేసింది. బుధవారం మధ్యాహ్నాం దాన్ని విడుదల చేశారు. 'బిలీవ్‌ ఇన్‌ యు' పేరుతో రూపొందింది. ఈ వీడియోని రాశీఖన్నా స్వయంగా రూపొందించారు. ఈ వీడియో ద్వారా రాశీఖన్నా మహిళల గొప్పతనాన్ని చాలా అందంగా వివరించారు. 
 
ఇందులో 'ఎందుకు మీ కల పట్ల మీరు సర్దుకుపోతున్నారు, ఎందుకు ఓటమిని అంగీకరిస్తున్నారు, మీరు ఎవరితో పోరాడుతున్నారు..' అంటూ మహిళలను ప్రోత్సహించే విధంగా మాట్లాడారు. రాశీఖన్నా ఈ వీడియోని తన ఫేస్‌ బుక్‌ పేజీ ద్వారా రిలీజ్‌ చేస్తూ 'ఈ వీడియోని విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇది నాకు చాలా ప్రత్యేకమైంది. నా మొదటి వెంచర్‌ కూడా' అన్నారు. రెండు రోజుల క్రితం రాశీఖన్నా మహిళలను ఉద్దేశించి స్వయంగా రాసిన ఒక కవిత కూడా అందరినీ భలేగా ఆకట్టుకున్న విషయం తెల్సిందే. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments