Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించిన ఆ మెగా హీరో పేరు చెప్పండి.. పెళ్లి చేసుకుంటానంటున్న హీరోయిన్

అతి తక్కువ కాలంలోనే వెండితెరపై తన అందచందాలతో యువత మనసు దోచుకున్న హీరోయిన్లలో రాశిఖన్నా ఒకరు. వెండితెర ప్రేక్షకులకు దగ్గరవటమే కాదు.. ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలోని హీరోయిన్ల కంటే హీరోలతోనే రాశీ ఎక్కువ స్న

Webdunia
బుధవారం, 21 మార్చి 2018 (14:59 IST)
అతి తక్కువ కాలంలోనే వెండితెరపై తన అందచందాలతో యువత మనసు దోచుకున్న హీరోయిన్లలో రాశిఖన్నా ఒకరు. వెండితెర ప్రేక్షకులకు దగ్గరవటమే కాదు.. ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలోని హీరోయిన్ల కంటే హీరోలతోనే రాశీ ఎక్కువ స్నేహంగా ఉంటుందనే గుసగుసలు లేకపోలేదు. 
 
అంతేకాదండోయ్.. ఈమె ఓ మెగా హీరోతో ప్రేమాయణం కొనసాగిస్తోందంటూ ఆ మధ్య పుకార్లు కూడా వినిపించాయి. దీంతో అందరి కన్ను ఈ ముద్దుగుమ్మపైనే పడింది. కాగా తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న రాశిఖన్నా ఈ విషయాలపై స్పందించింది.
 
తాను సినీ ఇండస్ట్రీలోని హీరో హీరోయిన్లందరితో స్నేహంగానే ఉంటానని చెబుతూ ముఖ్యంగా రకుల్, లావణ్య త్రిపాఠిలతో ఎక్కువ స్నేహంగా ఉంటానని చెప్పుకొచ్చింది. అలాగే, హీరోలతో కూడా క్యాజువల్‌గా ఉంటానని తెలిపింది. 
 
అయితే, ఇటీవల ఆమె ఓ కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 'ఒక మెగా హీరోతో మీ ప్రేమాయణం గురించి వస్తున్న వార్తల సంగతేంటి'? అనే ప్రశ్న ఆమెకు ఎదురైంది. దీనికి బదులిస్తూ.. 'ఆ మెగా హీరో ఎవరో చెప్తే తెలుసుకుని ప్రేమిస్తానంటూ..' నవ్వులు విరబూస్తూ చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Baby Gorilla: ఇస్తాంబుల్ విమానాశ్రయంలో బేబీ గొరిల్లా.. ఎలా పట్టుబడిందంటే? (viral video)

అల్లు అర్జున్ వ్యవహారం.. నోరెత్తకండి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments