Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాగా వర్కౌట్స్ చేసి స్లిమ్ అయిన రాశీఖన్నా ఇక ఆఫర్లే ఆఫర్లు!

Webdunia
ఆదివారం, 29 నవంబరు 2015 (11:26 IST)
టాలీవుడ్ అప్ కమింగ్ స్టార్ హీరోయన్ల జాబితాలో ఉన్న రాశి ఖన్నా.. ఈ మధ్య బాగా ఒళ్లు తగ్గించింది. బాగా వర్కౌట్స్ చేసి స్లిమ్ కావడంతో ఈ చిన్నదాన్ని బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకునేందుకు కంపెనీలు క్యూ కట్టేస్తున్నాయి. తాజాదా హైదరాబాద్ కూకట్‌ పల్లిలో ఓ మాల్ ప్రారంభోత్సవానికి హాజరైన రాశీ ఖన్నాను చూసి అందరూ షాక్ తిన్నారు. ఎప్పుడూ బొద్దుగా ముద్దుగా కనిపించే ఈ భామ.. ప్రస్తుతం పూర్తిగా మారిపోయిన లుక్‌తో అదరగొట్టేసింది. 
 
బహుశా ప్రస్తుతం పోలీస్ కేరక్టర్ చేస్తున్న ప్రభావం కాబోలు.. బాగానే వర్కవుట్స్ అవీ చేసేసి మొత్తం కరిగించేసింది. సాయిధరం తేజ్ సరసన సుప్రీం మూవీలో పోలీస్ గెటప్ కనిపించనుంది ఈ సుందరి. ఖాకీ డ్రస్‌కి కొత్త కలరింగ్ ఇవ్వడంతో పాటు.. తను ఆ పాత్రలో ఒదిగిపోయేందుకు బాగానే కష్టపడుతున్నట్లుగా అనిపిస్తోంది. ఇప్పటికైతే రవితేజకి జంటగా నటించిన బెంగాల్ టైగర్ మూవీ రిలీజ్ కోసం రాశిఖన్నా వేయి కనులతో ఎదురుచూస్తోంది. 
 
ఒక్క హిట్ మాత్రం తన ఖాతాలో వేసుకుంటే ఇక ఆఫర్లు భారీగా వస్తాయని అమ్మడు భావిస్తోంది. అందం ఉండటంతో దాన్ని ఎక్స్ పోజ్ చేసుకునే సత్తా ఉంది. చేతినిండా ఛాన్సులున్నాయి. కావాల్సిందల్లా ఒక్క హిట్ మాత్రమేనని రాశిఖన్నా అంటోంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments