Webdunia - Bharat's app for daily news and videos

Install App

పద్దతి తప్పిన రాశీఖన్నా... హద్దులుమీరి ఫోటోషూట్‌లు!

Webdunia
ఆదివారం, 21 మార్చి 2021 (10:35 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో పద్దతిగా కనిపించే హీరోయిన్లలో రాశిఖన్నా ఒకరు. ఈమె ఎంతో సంప్రదాయబద్ధంగా కనిపించేది. కానీ, గత కొంతకాలంగా పద్ధతి తప్పింది. హద్దులుమీరి... అందాలు ఆరబోస్తోంది. 
 
ముఖ్యంగా లాక్డౌన్ సమయంలో నుంచి ఈ అమ్మ‌డు చేసే గ్లామ‌ర్ షోకు నెటిజ‌న్స్ మంత్ర ముగ్ధుల‌వుతున్నారు. తాజాగా ఓ అవార్డ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా వెళ్లిన రాశీ ఖ‌న్నా స్టైలిష్ డ్రెస్‌లో క‌నిపించి అంద‌రిని స‌ర్‌ప్రైజ్ చేసింది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డి ఫొటోలు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
 
రాశీ ఖ‌న్నా ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలతో పాటు మలయాళ సినిమాల్లోనూ నటిస్తోంది. తమిళంలో ‘సైతాన్ కా బచ్చా’ సినిమాలో నటిస్తుండగా, "భ్రమం" అనే మలయాళ చిత్రంలోనూ నటిస్తోంది. 
 
ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ కర్తలు రాజ్ అండ్ డీకే తెరకెక్కించే వెబ్ సిరీస్‌లో షాహిద్ కపూర్ సరసన రాశీ నటించనుంది. ఇక మారుతి-గోపీచంద్ సినిమాలోను రాశిఖన్నా నటించనుందని సమాచారం. ‌రాశి ఏం చేసినా.. సినీ అవకాశాల కోసమేననే గుసగుసలు వినిపిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Monalisa: మోనాలిసా మేకోవర్ వీడియో వైరల్

వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు: విచారణను జూలై నెలాఖరుకు సుప్రీం వాయిదా

తెలంగాణాలో 30న టెన్త్ పరీక్షా ఫలితాలు - ఈసారి చాలా స్పెషల్ గురూ..!

Amaravati : అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించమని పార్లమెంటును కోరతాం..

దుర్భాషలాడిన భర్త.. ఎదురు తిరిగిన భార్య - పదునైన ఆయుధంతో గుండు గీశాడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments