Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరు, మహేష్ బాబులను దాటేసిన రాశీ ఖన్నా...

హీరోయిన్లు సినిమాల్లో గ్లామర్‌నే కాదు.. బయట గట్స్‌తో ఏదైనా సాహసనాలు చేయగలరని రాశిఖన్నా నిరూపించింది. ఇటీవలే తాను దాదాపు 14,000 అడుగుల ఎత్తు నుండి స్కై డైవ్‌ చేస్తూ దూకిన ఓ వీడియోను తన 'ఇంస్టాగ్రం'లో పోస్ట్‌ చేసింది. చికాగోలో చేసిన ఈ అడ్వెంచర్‌ వీడ

Webdunia
శుక్రవారం, 8 జులై 2016 (20:34 IST)
హీరోయిన్లు సినిమాల్లో  గ్లామర్‌నే కాదు.. బయట గట్స్‌తో ఏదైనా సాహసనాలు చేయగలరని రాశిఖన్నా నిరూపించింది. ఇటీవలే తాను   దాదాపు 14,000 అడుగుల ఎత్తు నుండి స్కై డైవ్‌ చేస్తూ దూకిన ఓ వీడియోను తన 'ఇంస్టాగ్రం'లో పోస్ట్‌ చేసింది. చికాగోలో చేసిన ఈ అడ్వెంచర్‌ వీడియోతో ఆమె మరింత పాపులర్‌ అయిపోయింది. 
 
అద్భుతాలు చేయడం తనకు చాలా ఇష్టమని చెప్తోంది.  అయితే.. ఊపిరి సినిమాలో.. నాగ్‌ ఇలా కాసేపు అలరిస్తాడు. గతంలో చిరంజీవి 'బావగారూ బాగున్నారా'లో 'యువరాజు' సినిమాలో మహేష్‌ బాబులు చేసిన భంగీ జంప్‌‌లను అప్పట్లో గొప్పగా చెప్పుకున్నారు. మరి ట్రెండ్‌ను బట్టి.. రాశీఖన్నా.. చాలా ఎక్కువే చేసింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పరుపులోకి దూరిన కొండచిలువు - కుక్కల అరుపులతో మేల్కొన్న యువకుడు

'దృశ్యం' మూవీ మర్డర్ సీన్ రిపీట్ - ప్రియుడు మోజులో భర్తను హత్య చేసి నడి ఇంటిలోనే పాతిపెట్టిన భార్య!

ఉపరాష్ట్రపతి జగ్దీష్ ధన్కర్ రాజీనామా వెనుక?

ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. టేకాఫ్ నిలిపివేత

Air Hostess - థానే: ఎయిర్ హోస్టెస్‌పై పైలట్ అత్యాచారం.. ఇంట్లో ఎవరూ లేని టైమ్ చూసి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments