Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాజీరావ్ తర్వాత బాగా క్లోజ్.. సీక్రెట్‌గా దీపిక- రణ్‌వీర్‌‍ల ఎంగేజ్‌మెంట్.. ఇక పెళ్లే తరువాయి?!

బాజీరావ్ మస్తానీ సినిమాతో బాగా క్లోజ్ అయిన బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకొనే, రణవీర్‌సింగ్‌ త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నారనే వార్తలు బి టౌన్‌లో షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికే వీరిద్దరికీ ఎంగేజ్‌మెంట్ అ

Webdunia
శుక్రవారం, 8 జులై 2016 (15:41 IST)
బాజీరావ్ మస్తానీ సినిమాతో బాగా క్లోజ్ అయిన బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకొనే, రణవీర్‌సింగ్‌ త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నారనే వార్తలు బి టౌన్‌లో షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికే వీరిద్దరికీ ఎంగేజ్‌మెంట్ అయిపోయినట్లు కూడా వార్తలొస్తున్నాయి. దీనిపై రణ్‌వీర్, దీపికా పదుకునేలు నోరెత్తకపోయినా.. సన్నిహితులు, స్నేహితులు, బంధువుల సమక్షంలో వీరి ఎంగేజ్‌మెంట్ జరిగిపోయిందని బిటౌన్‌లో హాట్ హాట్‌గా చర్చ సాగుతోంది. 
 
అంతేకాకుండా వీరిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారని, ఇక పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకోవడమే లేట్ అని తెలుస్తోంది. ఐతే, ప్రస్తుతం దీపికా, రణవీర్ చేతినిండా పలు సినిమాలు ఉండటంతో, పెళ్లికి టైమ్ పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
 
ఇటీవలే జరిగిన ఐఫా అవార్డ్స్ కార్యక్రమంలో రణ్ వీర్, దీపికా కెమిస్ట్రీ అదిరిపోయిందని.. హార్ట్ సింబల్స్ గల డ్రెస్ కోడ్‌లో రణ్ వీర్ అదరగొట్టేయగా, దీపికా మాత్రం రణ్‌వీర్‌తో ప్రేమాయణాన్ని ఎక్కడా వ్యక్తపరచకుండా సీక్రెట్‌గా మెయింటైన్ చేస్తోంది. అయినప్పటికీ వీరిద్దరూ రహస్యంగా రింగులు మార్చేసుకున్నారని బిటౌన్లో జోరుగా ప్రచారం సాగుతోంది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments