Webdunia - Bharat's app for daily news and videos

Install App

రానా-రెజీనా జంటగా ‘1945’ సినిమా: రానా సైనికుడిగా... రెజీనా చెట్టియార్ అమ్మాయిగా?

బాహుబలి భల్లాలదేవ రానా ప్రస్తుతం చకచకా సినిమాలు చేసుకుంటూపోతున్నాడు. జక్కన్న రూపొందించే బాహుబలి 2లో రానా షూటింగ్ పూర్తి కావడంతో ప్రస్తుతం రానా దగ్గుబాటి కొచ్చి, చెన్నైలో ఒక పీరియాడిక్ ఫిలిం కోసం షూటిం

Webdunia
బుధవారం, 19 అక్టోబరు 2016 (13:18 IST)
బాహుబలి భల్లాలదేవ రానా ప్రస్తుతం చకచకా సినిమాలు చేసుకుంటూపోతున్నాడు. జక్కన్న రూపొందించే బాహుబలి 2లో రానా షూటింగ్ పూర్తి కావడంతో ప్రస్తుతం రానా దగ్గుబాటి కొచ్చి, చెన్నైలో ఒక పీరియాడిక్ ఫిలిం కోసం షూటింగ్ జరుపుకుంటున్నాడు. ఈ సినిమా స్వతంత్రం రాక ముందున్న భారతదేశం బ్యాక్డ్రాప్‌లో సెట్ చేసిన ప్రేమ కథతో సెట్ చేసారు. 
 
రానా ఇందులో ఆజాద్ హింద్ ఫేయూజ్ అనే సోల్జర్ పాత్రలో నేతాజీ సుభాష్ చంద్ర బోస్ స్థాపించిన (ఇండియన్ నేషనల్ ఆర్మీ)లో కనిపించనున్నాడు. ఇక హీరోయిన్ రెజీనా ప్రేమ ఆసక్తికరంగా ఉంటుంది. ఇందులో రెజినా చెట్టియార్ గర్ల్‌గా కనిపిస్తుంది. ఈ సినిమా తెలుగు, తమిళ్ ద్విభాషా చిత్రంగా విడుదల కానుంది.
 
రానా..రెజీనా జంటగా.. ఈ సినిమా కూడా వైరైటీ కథాంశంతో తెరకెక్కుతోంది. ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ‘1945’ అనే టైటిల్‌ని ఖరారు చేశారని సమాచారం. 1940లలో జరిగే కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రం కావటంతో ఈ పాత్రలపై ఆసక్తి నెలకొంది. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

నెల్లూరులో ఏం జరిగిందంటే? ప్రియుడిని ఇంటికి పిలిపించి హత్య చేసింది

Flood Alert: గోదావరి నదికి వరదలు.. ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరిక

ఆపరేషన్ మహాదేవ్- ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టిన సైన్యం

అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. విజయవాడ మెట్రోకు టెండర్లు

ఉప్పల్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడుతుండగా గుండెపోటు.. 25ఏళ్ల వ్యక్తి మృతి.. ఆయన ఎవరు? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments