Webdunia - Bharat's app for daily news and videos

Install App

"నేను చాలా సిన్సియర్‌ మనిషిని... ప్రభాస్‌లా కాదు" : దగ్గుబాటి రానా (Baahubali-2 trailer video)

ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులంతా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ వచ్చిన "బాహుబలి 2 ట్రైలర్" గురువారం ఉదయం హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో ఓ సరదా సన్నివేశం ఆవిష్కృతమైంది.

Webdunia
గురువారం, 16 మార్చి 2017 (13:11 IST)
ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులంతా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ వచ్చిన "బాహుబలి 2 ట్రైలర్" గురువారం ఉదయం హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో ఓ సరదా సన్నివేశం ఆవిష్కృతమైంది. ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు భల్లాలదేవుడి పాత్రధారి రానా దగ్గుబాటి తనదైనశైలిలో సమాధానం చెప్పాడు.
 
ఇంతకీ ఆ రిపోర్టర్ ఏం అడిగారంటే.. 'బాహుబలి పార్ట్-1'లో మీకు పాట లేదని మీ అభిమానులు తెగ ఫీలయ్యారు. ఇక రెండో భాగంలోనైనా ఆ కోరిక నెరవేరుతుందా అని? అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు రానా సమాధానమిస్తూ పక్కనే ఉన్న 'బాహుబలి-2' పోస్టర్ చూపించి.. "ఆ పోస్టర్‌లో అతడిని (భల్లాలదేవుడు) చూస్తుంటే సాంగ్స్ చేసేవాడిలా కనిపిస్తున్నాడా? ఒకసారి క్లియర్‌గా చూడండి" అంటూ సమాధానం ఇచ్చాడు. 
 
అంతేకాదండోయ్ బాహుబలి పార్ట్-1లో ‘మనోహరి’ సాంగ్‌లో మీరూ కూడా డాన్స్ చేస్తారేమో అనుకున్నాము అని రిపోర్టర్ అనగా.. ‘‘అమ్మాయిలతో ప్రభాసే డాన్స్ చేస్తాడు. నేను పని చేస్తుంటాను. నేను చాలా సిన్సియర్‌ మనిషిని’’ అంటూ సమాధానివ్వడంతో ఆ ప్రాంగణమంతా నవ్వులతో నిండిపోయింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments