Webdunia - Bharat's app for daily news and videos

Install App

భళ్లాలదేవుడుకి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్?

Webdunia
బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (10:08 IST)
"లీడర్" సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన రానా వైవిధ్య పాత్రలను ఎంచుకుంటూ వెర్సటైల్ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. "బాహుబలి" చిత్రంలో భళ్లాలదేవుడి పాత్రలో అంతర్జాతీయ స్థాయి ఖ్యాతిని గడించాడు. బాలీవుడ్‌లో కూడా కొన్ని సినిమాలు చేసిన ఈయనపై ఎప్పుడూ వార్తలలో నిలుస్తుంటారు.
 
గతంలో రానా కంటి సమస్యలతో బాధపడుతున్నట్లు బాగా ప్రచారం జరిగింది. ఈ వార్తలపై స్పందించిన రానా తనకు ఉన్న సమస్య చిన్నదేనని సర్ది చెప్పారు. ఇటీవల రానా కిడ్నీలు పూర్తిగా చెడిపోయాయని, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ అవసరమని వైద్యులు చెప్పారు. 
 
ఇందుకోసం రానా తల్లి కూడా ముందుకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. కానీ ఇదంతా ఉత్తిదేనని రానాకు ఉన్న సమస్య చాలా చిన్నది, దానిని చికిత్సతో నయం చేయవచ్చునని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ఆరోగ్యం కోసం పొగత్రాగడం మానేసిన రానా ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెడుతున్నాడు. మరి రానా ఆరోగ్యం ఎప్పుడు కుదుటపడుతుందో మరి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments