Webdunia - Bharat's app for daily news and videos

Install App

బర్త్ డే విషెస్.. వర్మ ఇలాక్కూడా చెప్తారా...? హే యామీ చూపులతో చంపేస్తున్నావే.. వర్మ ట్వీట్స్

రాంగోపాల్ వర్మ పేరు చెబితే ఇప్పుడు ఆయన సినిమాల కంటే ప్రస్తుతం ఎక్కువగా ట్విట్టర్ గుర్తుకు వస్తుంది. ఎందుకంటే సినిమాలతో పాటు ఆయన రాజకీయాలు, వ్యక్తిగతాలు.. ఇలా తను ఏమనుకుంటే దాన్ని ధైర్యంగా ట్వీటేస్తారు. ఆ తర్వాత ఎవరెన్ని కేసులు పెట్టుకున్నా డోంట్ కేర్

Webdunia
సోమవారం, 28 నవంబరు 2016 (18:16 IST)
రాంగోపాల్ వర్మ పేరు చెబితే ఇప్పుడు ఆయన సినిమాల కంటే ప్రస్తుతం ఎక్కువగా ట్విట్టర్ గుర్తుకు వస్తుంది. ఎందుకంటే సినిమాలతో పాటు ఆయన రాజకీయాలు, వ్యక్తిగతాలు.. ఇలా తను ఏమనుకుంటే దాన్ని ధైర్యంగా ట్వీటేస్తారు. ఆ తర్వాత ఎవరెన్ని కేసులు పెట్టుకున్నా డోంట్ కేర్. మొదట్లో వర్మ ట్వీట్లపై చాలామంది గుంజుకునేవారు కానీ ఇప్పుడలాంటిదేమీ కనబడటం లేదు. ఎందుకో తెలియదు కానీ వర్మ మాత్రం తన స్టయిల్ మార్చుకోలేదు. 
 
సెక్సీ బ్యూటీ యామీ గౌతమ్ పుట్టినరోజు సందర్భంగా వర్మ ట్వీట్ చేశాడు. హే యామీ, పుట్టిన రోజు నాడు ఫెయిర్‌గా, లవ్లీగా ఉండాల్సిన నీవు ఎందుకంత కోపంగా ఉన్నావు అంటూ తన తీస్తున్న సర్కార్ 3 చిత్రంలోని స్టిల్ పోస్ట్ చేశాడు. ఆ చిత్రంలో ఆమె అలా ఉండక ఎలా ఉంటుంది. ఏదైతేనే వర్మ ట్వీట్స్ గురించి మీడియా రైట్ అప్స్ చేసేసింది. అదీ సంగతి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Man: మార్నింగ్ వాక్ చేస్తున్న వ్యక్తిని కాల్చి చంపేశారు..

వివాదంలో మెగాస్టార్ చిరంజీవి నివాసం... హైకోర్టు కీలక ఆదేశాలు

కారును అద్దెకు తీసుకుని సినీ ఫక్కీలో భర్తను హత్య చేసిన భార్య... ఎక్కడ?

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం