Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ ఫ్యాన్స్ నాకూ పోటీ పెట్టండి... గెలిచేది నేనే...: ''కిల్లింగ్ వీరప్పన్'' రాంగోపాల్ వర్మ

Webdunia
సోమవారం, 23 నవంబరు 2015 (12:54 IST)
అన్న నడిచొస్తే మాస్... అన్న నిలబడితే మాస్... అన్న లుక్కేస్తే మాస్... మ....మ... మాస్ అన్నట్లు వర్మ ఏ మాట చెప్పినా అది పేలిపోతుంది. తాజాగా ఓ ప్రైవేట్ టెలివిజన్ ఛానల్‌లో కిల్లింగ్ వీరప్పన్ చిత్రం గురించి మాట్లాడుతూ మధ్యలో పవన్ కళ్యాణ్, చిరంజీవి గురించి కూడా కొద్దిగా మాట్లాడారు. తను సుప్రీంహీరో చిరంజీవికి అభిమానిననీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వ్యక్తిగతంగా అభిమానిననీ చెప్పారు. అంటే చిరంజీవికి వర్మ వ్యక్తిగతంగా ఫ్యాన్ కాదన్నమాట. అది ఎందుకన్నది వేరే చెప్పక్కర్లేదు.. చాలా ఉన్నాయనేది వర్మ మాట. 
 
అన్నట్లు మొన్నీమధ్య పవన్ కళ్యాణ్ పైన ట్విట్టర్లో చేసిన కామెంట్లపై పవన్ ఫ్యాన్స్ గరంగరం అయి వర్మకు దండులు కూడా వేశారు. దీనిపై వర్మ స్పందిస్తూ... అసలు పవన్ కళ్యాణ్ అభిమానులకు తనకు పోటీ పెడితే... పవన్ కళ్యాణ్ ను పొగడటంలో తానే అగ్రస్థానంలో ఉంటానన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ పైన తను చేసే కామెంట్లను అర్థం చేసుకునే స్థాయికి పవన్ ఫ్యాన్స్ ఎదగాలని చెప్పుకొచ్చారు. మరి దీనిపై పవన్ ఫ్యాన్స్ ఏమని అంటారో...?!!

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments