Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయిలను అనుభవించడానికి ఈమాత్రం సౌకర్యం లేకపోతే ఎలా? వర్మ షాకింగ్ కామెంట్స్

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ వయసు పెరిగేకొద్దీ శృంగార సంబంధ విషయాలపై విపరీతంగా దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు కనబడుతున్నాడు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో చీకటి కోణాలున్నాయని తనే డైరెక్టుగా అంటుంటారు. వేషాల పేరుతో లైంగిక సుఖాలు తీర్చుకోవడం అనే విషయంపై ఇప

Webdunia
శనివారం, 3 జూన్ 2017 (15:13 IST)
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ వయసు పెరిగేకొద్దీ శృంగార సంబంధ విషయాలపై విపరీతంగా దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు కనబడుతున్నాడు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో చీకటి కోణాలున్నాయని తనే డైరెక్టుగా అంటుంటారు. వేషాల పేరుతో లైంగిక సుఖాలు తీర్చుకోవడం అనే విషయంపై ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు గగ్గోలు పెడుతున్నారు. 
 
ఆ సంగతి ఎలా వున్నా తనకు మాత్రం బాగా ఇష్టమైంది వైన్ అండ్ ఉమెన్ అని ధైర్యంగా చెప్తాడు రాంగోపాలో వర్మ అంటారు. తాజాగా యూ ట్యూబులో గన్స్ అండ్ థైస్ పేరుతో వెబ్ సిరీస్ తీస్తున్నారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ... నాకు సెక్స్ అంటే భలే ఇష్టం. వోడ్కా అన్నా అంతే. ఐతే అందరిలా నేను అమ్మాయిల సెక్స్ కోసం టైం వేస్ట్ చేయను. ఎవరినైనా సరే డైరెక్టుగా నీది కావాలి... ఇస్తావా అని అడిగేస్తా... అంతే అంటున్నాడు. 
 
ముంబైలోని ఆఫీసు లోపల క్రూర మృగాల బొమ్మలు, పుర్రెలను డెకరేట్ చేసి వుంచుకున్నాడు. అందులో ఓ విశాలమైన గదిలో అద్భుతమైన పరుపులు, ఇతర సౌకర్యాలతో పెద్ద పడక మంచం వుంటుంది. ఆ గది, మంచాలు దేనికి అని ఎవరైనా అడిగితే... అమ్మాయిలన అనుభవించడానికి ఈమాత్రం లేకపోతే ఎలా అంటున్నాడు. అంతేకాదు... తనకు నలుగురు వ్యక్తులు కూడా తోడు లేరే అనిపించిన రోజున ఆత్మహత్య చేసుకుంటానని వర్మ అంటున్నాడు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం