Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్మ వీరప్పన్‌.. ఏమయ్యాడు? వర్మ మాట్లాడరేం...?!!!

Webdunia
శనివారం, 2 జనవరి 2016 (18:25 IST)
రామ్‌గోపాల్‌ వర్మ... తయారుచేసిన వీరప్పన్ సినిమాకు కష్టాలు ఇంకా తీరలేదు. ఈ చిత్రంలో సెన్సార్‌ అభ్యంతరాలు చెప్పడంతో తెలుగులో విడుదల కాలేదు. కానీ డిసెంబర్‌ 31న కొందరు ప్రముఖులతో కొద్దిమంది మీడియాతో ఈ సినిమాను ప్రదర్శించారు. అయితే థియేటర్లలో విడుదలకు నోచుకోలేదు. 
 
కథలో అవాస్తవాలు వున్నాయంటూ ఈ చిత్రంపై కొందరు కేసు వేయగా కన్నడలో మాత్రం సినిమా విడుదలైంది. మరి తెలుగులో ఎందుకు రిలీజ్‌ కాలేదో అర్థంకాదు. ఈ విషయపై వర్మ కూడా మౌనంగా వున్నాడు. వీరప్పన్‌.. చేసినది తప్పయితే.. ఆయన్ను నడిపించేది ఎవరనేది సరైన క్లారిటీ లేకుండా సినిమా తీశాడనేది విమర్శకులు చెబుతున్నారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments