Webdunia - Bharat's app for daily news and videos

Install App

తీపిగుర్తుల్లో ఇదొక‌టి అంటున్న రామ్‌చ‌ర‌ణ్‌

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (19:40 IST)
Ramcharan still
రామ్‌చ‌ర‌ణ్ పుట్ట‌నరోజు ఈనెల 27వ‌తేదీ. మూడు రోజుల‌త‌ర్వాత త‌న‌కు జీవితంలో కొన్ని తీపి గుర్తులు వున్నాయి. అందులో ఒక‌టి రంగ‌స్థ‌లం సినిమా అని ట్వీట్ చేశాడు. అందుకు కార‌ణం లేక‌పోలేదు. రంగ‌స్థ‌లం సినిమా మార్చి 30, 2018న విడుద‌ల‌కావ‌డ‌మే. స‌రిగ్గా ఈరోజుకు మూడేళ్లు గ‌డిచాయి. అందుకే ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేస్తూ, రంగ‌స్థ‌లంలో డి.ఎస్‌.పి.తో కూడిన సంగీత బాణీని పొందుప‌ర్చారు. ఇది నాకు మెమొర‌బుల్ అంటూ తెలియ‌జేస్తున్నాడు.

చెవిడివాడిగా భిన్న‌మైన పాత్ర‌ను పోషించి మెప్పించిన రామ్‌చ‌ర‌ణ్ స‌ర‌స‌న స‌మంత న‌టించింది. 1980ల‌ నేపథ్యంలో రూపొందింది. సుకుమార్ దర్శకత్వం వ‌హించారు. ఇందులో ఆది పినిశెట్టి, జగపతిబాబు, ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రలను పోషించారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై వై.నవీన్, వై.రవిశంకర్, సి.వి.మోహన్ నిర్మించారు. దేవీశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్... ఏంటది?

మీటింగ్ మధ్యలోనే వదిలేసి బైటకొచ్చి ఆఫీసు భవనం పైనుంచి దూకి టెక్కీ సూసైడ్

భర్తను సజీవదహనం చేసిన భార్య... ఎక్కడ?

18 సంవత్సరాలలో ఇదే మొదటిసారి- నాగార్జున సాగర్ జలాశయంలో గేట్ల ఎత్తివేత

సరస్వతీ పవర్ షేర్ల రద్దుకు అనుమతించిన ఎన్‌సీఎల్‌టీ- జగన్ పిటిషన్‌కు గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments