Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ గోపాల్ వర్మ ''క్లైమాక్స్'' ట్రైలర్.. మామూలుగా లేదుగా (Video)

Webdunia
సోమవారం, 18 మే 2020 (14:55 IST)
Mia Malkova
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం బూతు సినిమాల వైపు మళ్లాడనే చెప్పాలి. ఒకప్పుడు గొప్ప సినిమాలు తీసిన వర్మ ప్రస్తుతం పోర్న్ సినిమాలు తీస్తూ కాలం గడిపేస్తున్నాడు.

శివ, సత్య, రంగీలా, సర్కార్ వంటి క్లాసిక్ సినిమాలు తీసిన వర్మ కెరీర్ పతనావస్థ మొదలై చాలాకాలం అయిందని ఆయన దగ్గర అ పని చేసిన అనురాగ్ కశ్యప్ వంటి దర్శకులు ఎప్పుడో కామెంట్ చేశారు.

ఈ సంగతిని పక్కన బెడితే.. తాజాగా వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న క్లైమాక్స్ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఆ సినిమాలో మొత్తం అడల్ట్ సన్నివేశాలే. 
 
ఇంటర్నేషనల్ పోర్న్ స్టార్ మియా మాల్కోవా ప్రధాన పాత్రలో 'క్లైమాక్స్' తెరకెక్కింది. లాక్ డౌన్‌ సమయంలో ఈ సినిమా తీశారో.. లేకుంటే అంతకుముందే తీశారు తెలియదు కానీ.. ప్రస్తుతం ట్రైలర్ విడుదల చేశారు.

ఒక జంట సరదాగా ఎడారికి వెళితే... అక్కడ కొందరు దుండగులు వాళ్ళపై దాడి చేయడమే సినిమా కథాంశమని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమా కోసం మాల్కోవా చేత నగ్న ప్రదర్శన చేయించాడు రామ్ గోపాల్ వర్మ. ఇప్పటికే మియా మాల్కోవా జీఎస్టీ సినిమా చేసింది.

తాజాగా ఈ ట్రైలర్‌లో అడల్ట్ సీన్స్ ఎక్కువ.. థ్రిల్లర్ సన్నివేశాలు తక్కువంటూ ప్రేక్షకులే రివ్యూ ఇచ్చేశారు. ఇంకేముంది.. లాక్ డౌన్‌లో జనాలకు వర్మ క్లైమాక్స్ ట్రైలర్ బాగానే ఎంటర్‌టైన్ చేస్తుందో లేదో చూడాలి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం