Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి-2 ట్రైలర్.. అమ్మకాదు.. అమ్మమ్మ లాంటిది.. మెగా బాహుబలికి సెల్యూట్!

బాహుబలి-2 ట్రైలర్ గురువారం థియేటర్లలో రిలీజ్ అయ్యింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా ద్వారా తనదైన శైలిలో స్పందించాడు. బాహుబలి-2 ట్రైలర్ సినిమా

Webdunia
గురువారం, 16 మార్చి 2017 (12:01 IST)
బాహుబలి-2 ట్రైలర్ గురువారం థియేటర్లలో రిలీజ్ అయ్యింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా ద్వారా తనదైన శైలిలో స్పందించాడు. బాహుబలి-2 ట్రైలర్ సినిమాలకు అమ్మలాంటి ట్రైలర్ కాదని, అమ్మమ్మలాంటిదంటూ పొగడ్తల వర్షం కురిపించాడు. ఇదే సమయంలో డైరెక్టర్ రాజమౌళిపై తన అభిమానాన్ని చాటుకున్నాడు. మూవీని ఈ స్థాయిలో తీర్చిదిద్దిన జక్కన్నకి 'మెగా బాహుబలి' సెల్యూట్ అంటూ ట్వీట్ చేశాడు.
 
ఇదిలా ఉంటే.. బాహుబలి ది బిగినింగ్‌ను ఎక్కడైతే జక్కన్న ముగించాడో.. అక్కడ నుంచే బాహుబలి-2 ట్రైలర్‌ను కంటిన్యూ చేశాడు రాజమౌళి. ఎమోషన్స్‌తో డైరెక్టర్ ఓ ఆట ఆడుకున్నాడని ఆ ట్రైలర్‌ను బట్టి తెలుసుకోవచ్చు. లొకేషన్స్ చూసినవాళ్లకు మాత్రం రామోజీ ఫిల్మ్‌సిటీ, కేరళలోని ఫారెస్ట్‌లో షూటింగ్ ఫినిష్ చేసినట్టు వుందని.. రెండేళ్ల కిందట షూట్ చేసిన పాత విజువల్స్ కూడా ఈ వీడియోలో కనిపించాయి. బాహుబలి-2 ట్రైలర్‌లో క్యారెక్టర్లను అందంగా చూపించాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి.. శరీరంపై గాయాలు

Night Shift: నైట్ షిఫ్ట్ కోసం వెళ్తున్న 27ఏళ్ల మహిళపై అత్యాచారం

Balochistan దేశం వచ్చేసిందని బలూచిస్తాన్ ప్రజలు పండగ, పాకిస్తాన్ ఏం చేస్తోంది? (video)

మళ్ళీ పంజా విసురుతున్న కరోనా వైరస్.. ఆ రెండు దేశాల్లో కొత్త కేసుల నమోదు!!

14 రోజుల పసికందును కత్తితో పొడిచి చంపి చెత్తకుప్పలో పడేసిన తండ్రి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments