Webdunia - Bharat's app for daily news and videos

Install App

లక్ష్మీదేవి కంటే మంచు లక్ష్మిని ''32న్నర'' రెట్లు ఎక్కువగా ఆరాధిస్తా: రామ్ గోపాల్ వర్మ

విష్ణు దేవుడి భార్య లక్ష్మీదేవి కంటే మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మిని ముప్పై రెండున్నర రెట్లు ఎక్కువగా తాను ఆరాధిస్తానని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వెటకారపు పోస్టు చేశాడు. ఫేస్ బుక్, ట్వీట

Webdunia
బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (17:17 IST)
విష్ణు దేవుడి భార్య లక్ష్మీదేవి కంటే మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మిని ముప్పై రెండున్నర రెట్లు ఎక్కువగా తాను ఆరాధిస్తానని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వెటకారపు పోస్టు చేశాడు. ఫేస్ బుక్, ట్వీట్లకు మరింత పదును పెట్టిన రామ్ గోపాల్ వర్మ.. బడాస్టార్ల నుంచి బుల్లి స్టార్ల వరకూ వదిలిపెట్టట్లేదు. వర్మ ట్వీట్లు అర్థంకాక చాలామంది తలపట్టుకుంటున్నారు. 
 
పొగుడుతున్నాడో.. తిడుతున్నాడో తెలియక సతమతమవుతున్నారు. ఇటీవల ఆర్జీవీకి, నాగబాబుకు మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. వర్మను నాగబాబు అక్కు పక్షి అన్నందుకు వరుస ట్వీట్స్‌తో ఆర్జీవీ చెలరేగిపోయాడు. పవన్ కల్యాణ్- ఆర్జీవీల మధ్య కూడా ఈ మధ్య ట్వీట్ల యుద్ధం జరిగింది. 
 
ఈ నేపథ్యంలో వర్మకు ఏపీ మ్యాప్, లక్ష్మీదేవి అనే రెండు అంశాలు దొరికాయి.. లక్ష్మీదేవి చేతిలో విభజిత ఏపీ మ్యాప్ ఉంచిన ఫోటోను వర్మ ట్వీట్ చేశాడు. ఏపీ గన్ తన చేతిలో ఉన్నందుకు లక్ష్మీ దేవి సంతోషపడుతోందని కామెంట్ చేశాడు. అంతేనా, మంచు లక్ష్మితో లక్ష్మీదేవిని పోలుస్తూ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. మరి ఈ ట్వీట్‌పై ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో వేచి చూడాలి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments