Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను స్వలింగ సంపర్కుడిని కాదు.. పవన్‌నే పెళ్లాడుతా: రామ్ గోపాల్ వర్మ

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రశంసలు కురిపించాడు. సోషల్ మీడియాలో పవన్‌పై ప్రశంసలు జల్లు కురిపించాడు. తానైతే పవన్ కల్యాణ్‌నే పెళ్లాడుతానని చెప్పాడు. తాను స్వలింగ సం

ram gopal varma
Webdunia
ఆదివారం, 31 డిశెంబరు 2017 (08:26 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రశంసలు కురిపించాడు. సోషల్ మీడియాలో పవన్‌పై ప్రశంసలు జల్లు కురిపించాడు. తానైతే పవన్ కల్యాణ్‌నే పెళ్లాడుతానని చెప్పాడు. తాను స్వలింగ సంపర్కుడిని కాదనే విషయం ప్రపంచం మొత్తానికి తెలుసని, ప్రపంచంలోని అమ్మాయిలందరినీ ఒకవైపు పెట్టి, అజ్ఞాతవాసి సినిమా పోస్టర్‌లో ఉన్న పవన్‌ను మరో పక్కన పెడితే తాను పవన్‌నే పెళ్లాడతానని పేర్కొన్నాడు. 
 
పవన్ కల్యాణ్ ముందు పుట్టి ఇప్పుడు మనందరికీ ఎమోషన్స్ నేర్పుతున్నాడని, ''హ్యాట్సాప్ పీకే"అన్నాడు. సూపర్ స్టార్స్ అమితాబ్, రజనీకాంత్ కూడా పవన్ ముందు పనికిరారని కితాబిచ్చాడు. తన గత జన్మలో కూడా ఇటువంటి యాటిట్యూడ్ ఉన్న వ్యక్తిని చూడలేదని పవన్‌ను కొనియాడాడు. బ్రూస్‌లీకి పవన్ మొగుడులా వున్నాడని వర్మ సోషల్ మీడియాలో వ్యాఖ్యానించాడు.
 
ఇంకా  పవన్‌ కల్యాణ్‌ ముందు పుట్టాడా? ఎమోషన్‌ ముందు పుట్టిందా ? అనేది చెట్టు ముందా విత్తు ముందా?, కోడి ముందా ? గుడ్డు ముందా ? అనే ప్రశ్నలకు సమాధానం చెపుతా అన్నాడు. పవన్‌ ముందు పుట్టి అందరికీ ఇప్పుడు ఎమోషన్‌ నేర్పుతున్నాడంటూ వర్మ పొగడ్తలు కురిపించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫేషియల్ చేయించుకుందని భార్య జట్టు కత్తిరించిన భర్త (Video)

చెన్నైలో షాక్ : కరెంట్ తీగ తగిలి ప్రాణాలతో కొట్టుమిట్టిన బాలుడు...(Video)

దూరదృష్టి కలిగిన 'నా(యుడు)యకుడు' దొరకడం తెలుగు ప్రజల అదృష్టం... ప్రముఖుల విషెస్

మీ పెద్దమ్మాయి వద్దు.. చిన్నామ్మాయి కావాలి.. వరుడు కండిషన్!!

రైలు బోగీలపై నడిచిన యువకుడు - హైటెన్షన్ విద్యుత్ వైరు తగ్గి... (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments