Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘‘తప్పోఒప్పో నా మనసుకు తోచింది నేను రాశాను’’.. మీ అందరికి సారీ: రాంగోపాల్ వర్మ

నిత్యం వివాదాల్లో ఉండే రాంగోపాల్ వర్మ ఎట్టకేలకు దిగివచ్చి మహిళా లోకానికి క్షమాపణలు చెప్పారు. ప్రపంచ మహిళా దినోత్సవం రోజున ఆయన చేసిన ట్వీట్ వివాదాస్పదమైన విషయం తెల్సిందే.

Webdunia
శుక్రవారం, 10 మార్చి 2017 (09:47 IST)
నిత్యం వివాదాల్లో ఉండే రాంగోపాల్ వర్మ ఎట్టకేలకు దిగివచ్చి మహిళా లోకానికి క్షమాపణలు చెప్పారు. ప్రపంచ మహిళా దినోత్సవం రోజున ఆయన చేసిన ట్వీట్ వివాదాస్పదమైన విషయం తెల్సిందే. 
 
తన ట్వీట్‌తో మహిళలను వర్మ అవమానించారని ఆరోపిస్తూ హిందూ జన్‌జాగరణ్‌ సమితి అనుబంధ సంస్థ అయిన రణ్‌రాగిని.. మపుసా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆయనపై సైబర్‌ క్రైం చట్టం కింద కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేసింది. దీంతో సాయంత్రం వర్మ ట్విటర్‌లో మహిళాలోకానికి క్షమాపణలు కోరారు.
 
‘‘మహిళా దినోత్సవం సందర్భంగా ఏదో నా అభిప్రాయాలను వ్యక్తం చేశాను. ఉద్దేశపూర్వకంగా కాదు. నా వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే మన్నించాలి’’ అని వర్మ ట్విటర్‌లో రాశారు. అయితే.. తన ట్వీట్‌తో పబ్లిసిటీ కోసం పాకులాడే వారికి మాత్రం తాను క్షమాపణలు కోరడం లేదని మరో ట్వీట్‌లో వర్మ పేర్కొనడం గమనార్హం. ‘‘తప్పోఒప్పో నా మనసుకు తోచింది నేను రాశాను’’ అంటూ మరో ట్వీట్‌ చేశాడు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments