Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంగవీటిపై సినిమా.. తెలుగులో అదే నా చివరి సినిమా: రామ్ గోపాల్ వర్మ

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2016 (17:18 IST)
వంగవీటి సినిమా తెలుగులో తన చివరి సినిమా అని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నాడు. రాయలసీమ ఫ్యాక్షనిజానికి, విజయవాడ రౌడీయిజానికి చాలా తేడా ఉందని వర్మ విడుదల చేసిన ఆడియో ప్రకటనలో రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నాడు. తన వంగవీటి సినిమాలో రౌడీ రాజకీయాలను చూపిస్తానని ప్రకటించారు.

ఫ్యాక్షనిస్టులు పగతీర్చుకోవడమే లక్ష్యంగా జీవిస్తారని అన్నారు. అందుకే ఫ్యాక్షనిస్టులు పదేపదే ప్రత్యర్థులను అంతమొందించేందుకు ప్రయత్నిస్తారని తెలిపాడు. అదే రౌడీలైతే డబ్బు సంపాదన కోసం, తమను తాము రక్షించుకునేందుకు హత్యలు చేస్తారని వర్మ అభిప్రాయపడ్డారు.
 
విజయవాడలో పలు సంఘటనలకు సాక్షిగా ఉన్న తానే ఈ సినిమా చేస్తానని చెప్పగానే దాసరి మద్దతుగా నిలిచారని వర్మ చెప్పారు. అంతేగాకుండా ఈ సినిమాను కథానుసారం తీయమని ఎక్కడా రాజీపడొద్దని దాసరి తెలిపినట్లు వర్మ చెప్పారు. తనకు తెలుగులో ఇంత కంటే గొప్ప కథ దొరికే అవకాశం లేదని, అందుకే దీని తర్వాత తెలుగు సినిమాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు ప్రకటించారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments