Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్లైమాక్స్‌ను ఎవ్వరూ ఆపలేరు, ఆ యాప్‌లో రిలీజ్ చేస్తానంటున్న ఆర్జీవీ

Webdunia
మంగళవారం, 19 మే 2020 (19:42 IST)
అందరిదీ ఒక దారి అయితే, తనది మరో దారి అనే టైపు రామ్ గోపాల్ వర్మ. కాంట్రవర్శీలంటే ముందుండే ఈ డైరెక్టర్ ప్రత్యేకంగా నిలుస్తాడు. పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో క్లైమాక్స్ అనే సినిమాను తెరకెక్కించి గత రెండు మూడు రోజులుగా తెగ హల్‌చల్ చేస్తున్నాడు. అయితే లాక్‌డౌన్ కారణంగా రిలీజ్ కాకుండా అనేక సినిమాలు ఆగిపోయిన నేపథ్యంలో వర్మ ఈ సినిమాను ఎలా రిలీజ్ చేయబోతున్నడనే సందేహం అందరికీ వస్తోంది.
 
థియేటర్‌ల హవా నడుస్తున్నప్పుడే ఓటీటీ ఫేమస్ అయ్యింది. ఇప్పటికే విదేశాల్లో వీటికి మంచి క్రేజ్ ఉండగా ఇండియాలో కూడా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటివి మంచి క్రేజ్ దక్కించుకున్నాయి. తెలుగులో కూడా ఆహా అనే యాప్ మొదలైంది.

ఇక ఆర్జీవీ shreyaset యాప్‌లో తన క్లైమాక్స్‌ను విడుదల చేయాలని నిర్ణయించి ఆ మేరకు ట్వీట్ చేసాడు. ఈ సినిమా విడుదలను కరోనా కాదు కదా, దేవుడు కూడా ఆపలేడు. యాప్‌లో వస్తున్న ఆర్జీవీ వరల్డ్ థియేటర్ రియల్ ఫ్యామిలీ యాప్..అంటే కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ విడివిడిగా తమ తమ గదులలో కూర్చుని రియల్ ఫీలింగ్స్‌తో చూసుకునే లాంటి కంటెంట్ ఉండే సినిమా' అంటూ క్లైమాక్స్‌పై వర్మ వరుస ట్వీట్‌లతో హల్‌చల్ చేస్తున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు.. విచారణ ఏమైంది?

2,200 ఎకరాల్లో కేవలం 20 మంది పోలీసులే.. నాదెండ్ల మనోహర్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం