Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెర్రీ ఫ్యాన్స్ అదుర్స్.. మండే ఎండలో బటర్ మిల్క్ ప్యాకెట్స్‌ ఇచ్చారు..

Webdunia
సోమవారం, 15 మే 2023 (22:58 IST)
ఆర్ఆర్ఆర్ ఆస్కార్ వేదికగా గ్లోబల్ స్టార్‌గా మారిన రామ్ చరణ్‌కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. చెర్రీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు అందుబాటులో వుంటున్నాడు.
 
ఈ నేపథ్యంలో ముంబై, షోలాపూర్, భీంవండి, అంథేరీ ప్రాంతాలలోని చరణ్ ఫ్యాన్స్ బటర్ మిల్క్ ప్యాకెట్స్‌ను భారీస్థాయిలో పంచిపెట్టారు. 
 
చరణ్‌కి సంబంధించిన నినాదాలతో వాళ్లు ఈ సేవా కార్యక్రమాలను నిర్వహించారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. 
 
ఇప్పటికే చెర్రీ ఫ్యాన్స్‌కు సంబంధించిన ఎన్జీవోలు, ది చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా, RRR స్టార్ రక్తదాన శిబిరాలు, కంటి తనిఖీ శిబిరాలు, కోవిడ్ సహాయ శిబిరాలు, అనేక ఇతర స్వచ్ఛంద సంస్థలకు మద్దతిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

గురుకుల పాఠశాల మరుగుదొడ్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు (Video)

ఎనిమిదో అంతస్తు నుంచి దూకి ఐటీ శాఖ ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్య!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments