Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెర్రీ భార్య ఉపాసన మెగా ప్లాన్.. మామ చిరంజీవిని థ్రిల్ చేస్తుందట...

మెగాస్టార్‌ చిరంజీవికి ఆమె కోడలు ఉపాసన థ్రిల్‌ కలిగించే విధంగా వేడుక చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రామ్‌చరణ్ నిర్మాతగా రూపొందుతున్న 'ఖైదీ నెం.150' చిత్రానికి సంబంధించి ఆడియో వేడుకను డిసెంబర్‌ 23న

Webdunia
శుక్రవారం, 25 నవంబరు 2016 (14:13 IST)
మెగాస్టార్‌ చిరంజీవికి ఆమె కోడలు ఉపాసన థ్రిల్‌ కలిగించే విధంగా వేడుక చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రామ్‌చరణ్ నిర్మాతగా రూపొందుతున్న 'ఖైదీ నెం.150' చిత్రానికి సంబంధించి ఆడియో వేడుకను డిసెంబర్‌ 23న చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే చిరంజీవి ఫ్యాన్స్‌తో సమావేశాలు కూడా జరిగాయి. 
 
ఈ ఆడియో వేడుకకు తన సోదరుడు, హీరో పవన్‌ కళ్యాణ్‌ వస్తున్నట్లు కూడా తెలియడంతో మరింత ఊపందుకుంది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. అయితే ఈ వేడుకలో చిరంజీవి కుటుంబానికి సంబంధించిన హీరోలు అందరూ హాజరయ్యేలా ప్లాన్‌ చేశారు. 
 
ఇప్పటికే గచ్చిబౌలిలోని స్టేడియంలో నిర్వహించేట్లుగా సన్నాహాలు జరుగుతున్నాయి. చరణ్‌ భార్య ఉపాసన.. ఈవెంట్‌ నిర్వహించడంలో మేటి అని తెలిసింది. ఇందుకు సంబంధించిన ప్లాన్‌ను చిరంజీవి కూడా చెప్పినట్లు తెలుస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒసే నా ప్రియురాలా.... నీ భర్త బాధ వదిలిపోయిందే...

'ఛోళీకే పీఛే క్యాహై' పాటకు వరుడు నృత్యం... పెళ్లి రద్దు చేసిన వధువు తండ్రి!

ఓ వైపు బాలయ్య.. మరోవైపు భువనేశ్వరి.. ఇద్దరి మధ్య నలిగిపోతున్నా... సీఎం చంద్రబాబు

రాందేవ్ బాబాకు అరెస్ట్ వారెంట్ జారీ... ఎందుకో తెలుసా?

కాలువలోకి దూసుకెళ్లిన జీపు... 9 మంది మృత్యువాత (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

తర్వాతి కథనం
Show comments