Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుకుమార్ సినిమా.. చెర్రీ లుక్ ఊరమాస్ క్యారెక్టర్.. నెట్లో ఫోటోలు హల్ చల్

సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా షూటింగ్ విషయంలో రామ్ చరణ్ బిజీ బిజీగా ఉన్నాడు. ఎప్పుడు లేనివిధంగా డిఫరెంట్‌గా మాస్ లుక్‌లో చెర్రీ కనిపించాడు. ఇటీవల దీనికి సంబంధించిన ఓ ఫోటో సోషల్‌మీడియా

Webdunia
సోమవారం, 17 ఏప్రియల్ 2017 (09:12 IST)
సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా షూటింగ్ విషయంలో రామ్ చరణ్ బిజీ బిజీగా ఉన్నాడు. ఎప్పుడు లేనివిధంగా డిఫరెంట్‌గా మాస్ లుక్‌లో చెర్రీ కనిపించాడు. ఇటీవల దీనికి సంబంధించిన ఓ ఫోటో సోషల్‌మీడియాలో తెగ హంగామా చేసింది. పల్లెటూరు మాదిరి స్టయిల్‌లో చరణ్‌ లుక్ చూసి ఫ్యాన్స్ షాకయ్యారు.
 
ఈ సినిమాకు సంబంధించిన రెండు ఫోటోలు నెట్లో హల్ చల్ చేస్తున్నారు. ఇందులో చెర్రీది ఊర మాస్ క్యారెక్టర్ అని తెలుస్తోంది. ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోంది. ఇందులో హీరో మాటలు, బాడీ లాంగ్వేజ్‌గానీ అంతా అభిమానులను మెప్పిస్తుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. రాజమండ్రిలో షెడ్యూల్ పూర్తికాగానే విదేశాల్లో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో చెర్రీ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments