Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మగధీర' తర్వాత 'ధృవ' వంటి చిత్రం రావడానికి 4 యేళ్లు పట్టింది : రామ్ చరణ్

'మగధీర' తర్వాత 'ధృవ' వంటి చిత్రం రావడానికి నాలుగు సంవత్సరాలు పట్టిందని హీరో రామ్ చరణ్ అన్నారు. అంటే... అల్లు నిర్మాత అల్లు అరవింద్, తన కలయికకు ఇంత సమయం పట్టిందని తెలిపారు. ధృవ చిత్రం సక్సెస్‌ మీట్‌లో

Webdunia
ఆదివారం, 25 డిశెంబరు 2016 (13:47 IST)
'మగధీర' తర్వాత 'ధృవ' వంటి చిత్రం రావడానికి నాలుగు సంవత్సరాలు పట్టిందని హీరో రామ్ చరణ్ అన్నారు. అంటే... అల్లు నిర్మాత అల్లు అరవింద్, తన కలయికకు ఇంత సమయం పట్టిందని తెలిపారు. ధృవ చిత్రం సక్సెస్‌ మీట్‌లో ఆయన మాట్లాడుతూ... ధృవ చిత్రానికి సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించడం పెద్ద ఎసెట్ అయింది. నేను, మామ అల్లు అరవింద్ కలిసి సినిమా చేస్తే మా కన్నా ఎక్కువ సంతోషించేది మా అమ్మగారే. ఆమె ఆనందం కోసం సినిమా పెద్ద హిట్ కావడం ఆనందాన్ని కలిగించిందని ఆయన చెప్పుకొచ్చారు. 
 
నటుడిగా నాకు మంచి పేరుతెచ్చిట్టిన చిత్రమిది. నాన్న సినిమా చూసి మెచ్చుకున్నారు. ఆయన ప్రశంసని ఎప్పటికి మర్చిపోను. పరేషాన్ పాటలో రకుల్‌ని చూసి అభిమానులు చొక్కాలు చించుకున్నారు. నేను నంబర్స్‌ని పట్టించుకోను. వాటిని పట్టించుకుంటే కొత్త కథలు చేయలేను. అలాగే రికార్డుల గురించి కూడా పట్టించుకోనని చెప్పారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Google Map: గూగుల్ మ్యాప్‌‌ను నమ్మితే ఇంతే సంగతులు.. కాలువలో పడిన ఎస్‌యూవీ

Jagtial: స్నేహితులు ఎగతాళి చేశారు.. మనస్తాపంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

Secunderabad: సికింద్రాబాద్‌లో 45కిలోల గంజాయిని స్వాధీనం

పశువులా చూశారు.. ఆహారం, నీరు లేదు.. హనీమూన్‌కు వెళ్లి తిరిగొస్తుంటే...?

పాకిస్తాన్ గడ్డపై అజార్ వున్నాడని తెలిస్తే అతనిని అరెస్ట్ చేస్తాం: బిలావల్ భుట్టో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments