Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగబాబుని ఆ బూతులకి అర్థం అడిగి, చిరు చేతిలో బెల్ట్ దెబ్బలు తిన్న చెర్రీ

Webdunia
శుక్రవారం, 1 మే 2020 (17:29 IST)
చిన్నప్పుడు చాలామంది బూతు మాటలకు అర్థం తెలియక పెద్దవాళ్లతో అలానే అనేసి దెబ్బలు తింటుంటారు. ఇలాంటి అనుభవాలు చాలామందికి వుంటాయి. ఆర్ఆర్ఆర్ హీరో రామ్ చరణ్‌కు కూడా ఇలాంటి జ్ఞాపకం ఒకటి వుందట.
 
చెర్రీ చిన్నప్పుడు ఓ రోజు గేటు దగ్గర ఇద్దరు వ్యక్తులు ఏవేవో మాట్లాడుకుంటూ వుండగా ఆ మాటలు విన్న రామ్ చరణ్‌కి వాటి అర్థం ఏమిటో తెలియలేదట. దీనితో ఇంట్లోకి వచ్చి బాబాయ్ నాగబాబుతో ఆ మాటలు చెప్పి, వాటి అర్థం ఏమిటి అని అడిగాడట. ఆ మాటలు విన్న నాగబాబు షాక్ తిన్నాడట. 
 
అంతలో షూటింగ్ ముగించుకుని చిరంజీవి ఇంటికి రాగానే తనను చెర్రీ అడిగిన బూతు పదాలను అన్నయ్యతో చెప్పి, వాడు ఈ పదాలను పలకడమే కాకుండా వాటి అర్థం ఏంటని నన్నే అడుగుతున్నాడని నాగబాబు చెప్పారట. అంతే... చిరుకి చిర్రెత్తుకొచ్చి బెల్టు తీసి చెర్రీ బెండు తీసేశాడట. ఇలాంటి బూతు పదాలు మాట్లాడవద్దని చెప్పాడట. ఇక అప్పట్నుంచి చిరు అంటే చెర్రీ బెదిరిపోయేవాడట. చాన్నాళ్ల నాన్నతో మాట్లాడాలంటే వణికిపోయేవాడట. ఈ విషయాన్ని స్వయంగా చెర్రీయే చెప్పాడు మరి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు కాశ్మీర్ జీవనాడి లాంటిదా? అంత లేదు.. ఖాళీ చేయాల్సిందే: భారత్

నకిలీ నెయ్యి ఆరోపణలు చేసిన నకిలీ నాయకులు ఏం చేస్తున్నారు?: యాంకర్ శ్యామల

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments