Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ చరణ్‌‌ను పల్లెటూరి కుర్రోడిగా చూపించనున్న రామ్ చరణ్

'ధృవ' సినిమాలో పోలీసు అధికారిగా నటించి.. ప్రేక్షకుల ముందుకు త్వరలో రాబోతున్నాడు. అయితే ఈ చిత్రం తర్వాత రామ్‌ చరణ్‌ పల్లెటూరి కుర్రోడిగా కన్పించబోతున్నాడు. ఈ చిత్రానికి తూర్పుగోదావరి బ్యాక్‌డ్రాప్‌గా త

Webdunia
శుక్రవారం, 25 నవంబరు 2016 (17:15 IST)
'ధృవ' సినిమాలో పోలీసు అధికారిగా నటించి.. ప్రేక్షకుల ముందుకు త్వరలో రాబోతున్నాడు. అయితే ఈ చిత్రం తర్వాత రామ్‌ చరణ్‌ పల్లెటూరి కుర్రోడిగా కన్పించబోతున్నాడు. ఈ చిత్రానికి తూర్పుగోదావరి బ్యాక్‌డ్రాప్‌గా తీసుకున్నారు. కథప్రకారం 1980-90 కాలంనాటి కథగా రాసుకున్నారు. పల్లెటూరి నేపథ్యంలో పలు చిత్రాలు చేసినా.. 'గోవిందుడు అందరివాడేలే'.. చిత్రం అంతగా ఆకట్టుకోలేదు. అందుకే ఈసారి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారు. సుకుమార్‌ దీనికి దర్శకత్వం వహించనున్నారు. 
 
కాగా, చిత్రం కోసం గోదావరి జిల్లాల్లో షూటింగ్‌ పెడితే ఫ్యాన్స్‌ నుంచి అనూహ్యస్పందన వస్తోంది. అక్కడ కంట్రోల్‌ చేయడం కష్టమని.. ఔట్‌డోర్‌కు సంబంధించిన షాట్స్‌ను కొన్ని తీసి.. ఇంటికి సంబంధించిన వరకు సెట్‌వేసి తీయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందుకు ఫిలింసిటీని పరిశీలిస్తున్నారు. ఈ చిత్రానికి రాశీఖన్నా కథానాయికగా ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ సాగనున్నందని తెలిసింది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments