Webdunia - Bharat's app for daily news and videos

Install App

గేమ్ చేంజ‌ర్‌ నుంచి రామ్‌చ‌ర‌ణ్‌, కియారా అద్వానీ సాంగ్ లీక్

Webdunia
శనివారం, 16 సెప్టెంబరు 2023 (07:44 IST)
kiyara-charan song
ఇటీవలే పారిస్ నుంచి వచ్చిన రామ్‌చ‌ర‌ణ్‌ తన కొత్త సినిమా గేమ్ చేంజ‌ర్‌ షూట్లో పాల్గొన్నారు. హైద్రాబాద్లో వేసిన సెట్లో రామ్‌చ‌ర‌ణ్‌, కియారా అద్వానీ పై సాంగ్ చిత్రీకంరించారు. జరగండి.. .జరగండి .మాస్ నుంచి మాస్ పీస్ వచ్చెనండీ.  అంటూ సాగే మాస్ సాంగ్ ఇది. డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రం ఇది. ఇందులో 150 మంది జూనియర్స్ పాల్గొన్నారు. దీన్ని షూట్ చేసి లీక్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది కావాలనే చేశారా. ఫాన్స్ చేశారా అనేది పక్కన పెడితే చరణ్ సాంగ్ లో సత్తా చూపాడంటూ నెటిజన్స్ కితాబు ఇస్తున్నారు. 
 
kiyara-charan song
ఎన్నో సూప‌ర్ డూప‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను రూపొందించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ ఈ మూవీని నిర్మిస్తోంది. భారీ బ‌డ్జెట్‌తో నిర్మాత‌లు దిల్ రాజు, శిరీష్ అన్ కాంప్ర‌మైజ్డ్‌గా అంచ‌నాల‌కు ధీటుగా గేమ్ చేంజ‌ర్‌ను నిర్మిస్తున్నారు. ఆమధ్య రామ్ చ‌ర‌ణ్ పుట్టిన‌రోజు (మార్చి 27) సంద‌ర్భ‌గా గేమ్ చేంజ‌ర్ టైటిల్ రివీల్ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ణ్ పాన్ ఇండియా ఇమేజ్‌కు త‌గ్గ టైటిల్‌ను స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ఖ‌రారు చేశారు. టైటిల్ రివీల్ అయిన స‌ద‌రు వీడియో చూస్తే హీరో క్యారెక్ట‌రైజేష‌న్ లార్జ‌ర్ దేన్ లైఫ్‌గా ట్రాన్స్‌ఫ‌ర్‌మేటివ్‌గా ఉంద‌ని తెలుస్తోంది.
 
న‌టీ న‌టులు: రామ్ చ‌ర‌ణ్‌, కియారా అద్వానీ, అంజ‌లి, సముద్ర‌ఖ‌ని, ఎస్‌.జె.సూర్య‌, శ్రీకాంత్‌, సునీల్‌, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు
సాంకేతిక వ‌ర్గం: ద‌ర్శ‌క‌త్వం:  శంక‌ర్,  నిర్మాత‌లు:  దిల్ రాజు, శిరీష్‌,  రైట‌ర్స్‌:  ఎస్‌.యు.వెంక‌టేశ‌న్‌, ఫ‌ర్హ‌ద్ సామ్‌జీ, వివేక్‌

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments