Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ లో బిజీబిజీగా రామ్‌చరణ్‌ రాత్రికి హైదరాబాద్‌

Webdunia
శుక్రవారం, 17 మార్చి 2023 (15:44 IST)
Ramchran-india today
ఆర్‌.ఆర్‌.ఆర్‌. సినిమా ఆస్కార్‌ వేడుకల సంబరం ముగిసింది. శుక్రవారంనాడు ఢిల్లీ చేరిన రామ్‌చరణ్‌కు అడుగడుగునా అభిమానులు నీరాజనాలు పలికారు. సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడ్డారు. ఢిల్లీలో ఇండియా టుడే ఆధ్వర్యంలో ఆయన ఓ ప్రోగ్రామ్‌ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన రామ్‌చరణ్‌ చిన్నతనంనుంచి గ్లోబర్‌ స్టార్‌ అయ్యే క్రమాన్ని ఓ వీడియో రూపంలో పొందుపరిచింది ఇండియా టుడే.
 
ఇక ఈరోజు సాయంత్రం అక్కడి కార్యక్రమాలు ముగించుకుని రాత్రి 9గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నట్లు ఆల్‌ ఇండియా చిరంజీవి యువత ప్రకటనలో పేర్కొంది. ఇదేరోజు ఎన్‌.టి.ఆర్‌. హైదరాబాద్‌ చేరుకున్నారు. ఆయన ఈరోజు రాత్రి శిల్పకళావేదికలో దాస్‌కా దమ్కీ ప్రీరిలీజ్‌ వేడుకలో పాల్గొంటున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీడియా ప్రతినిధిని కావాలని కొట్టలేదు.. సారీ చెప్పిన మోహన్ బాబు (video)

తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ ఇకలేరు..

కాకినాడలో కూలిన వేదిక.. కిందపడిన కూటమి నేతలు (Video)

వన్ నేషన్ - వన్ ఎలక్షన్‌పై కేంద్రం వెనక్కి తగ్గిందా?

ఏపీలో పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు యూనివర్శిటీ : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments