Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రియతో పదేళ్ల క్రితమే చెర్రీ రొమాంటిన్ సీన్ చేశాడట.. (వీడియో)

మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ పదేళ్ల క్రితమే శ్రేయాతో ఓ రొమాంటిక్ సీన్లో నటించాడట. తండ్రి చిరంజీవి, బాబాయ్ పవన్ కల్యాణ్‌ల సరసన నటించిన అందాల భామ శ్రియతో చెర్రీతో పదేళ్ల క్రితం రొమాన్స్ చేశాడా అనే డౌట్ త

Webdunia
మంగళవారం, 25 జులై 2017 (18:17 IST)
మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ పదేళ్ల క్రితమే శ్రేయాతో ఓ రొమాంటిక్ సీన్లో నటించాడట. తండ్రి చిరంజీవి, బాబాయ్ పవన్ కల్యాణ్‌ల సరసన నటించిన అందాల భామ శ్రియతో చెర్రీతో పదేళ్ల క్రితం రొమాన్స్ చేశాడా అనే డౌట్ తొలగిపోవాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే. సినిమాల్లోకి రాకముందు యాక్టింగ్, డ్యాన్సింగ్, ఫైట్స్ విషయంలో రామ్ చరణ్ శిక్షణ తీసుకున్నాడు. అలా శిక్షణలో ఉన్న సమయంలో తీసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 
 
ముంబైలోని యాక్టింగ్ స్కూల్లో దీన్ని తీసినట్టు తెలుస్తోంది. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అయిన శ్రియ.. సదరు యాక్టింగ్ ఇన్స్‌టిట్యూట్ ను విజిట్ చేసింది. ఆ సందర్భంగా ఆమెతో కలసి చరణ్ ఓ సీన్‌లో నటించాడు. ఈ సీన్‌లో శ్రియ తనదైన శైలిలో అదరగొట్టగా, చరణ్ కూడా పాత్రలో లీనమై నటించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియోను మీరూ చూడండి.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

వల్లభనేని వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ-వారం పాటు వాయిదా

పౌరసత్వం కేసు : చెన్నమనేని రమేష్‌కు హైకోర్టు షాక్.. రూ.25 లక్షలు చెల్లింపు

Janavani: జనవాణి కోసం రీ షెడ్యూల్.. వేసవికాలం కావడంతో పనివేళల్లో మార్పులు

భర్తను కరెంట్ షాకుతో చంపి పాతిపెట్టింది... ఎక్కడ?

క్రికెట్‌ ఆడుతూ గుండెపోటుతో వ్యక్తి అరెస్ట్.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments