Webdunia - Bharat's app for daily news and videos

Install App

ర‌కుల్ వార్నింగ్ - హ‌రీశ్ శంక‌ర్ స‌పోర్ట్‌

Webdunia
సోమవారం, 21 జూన్ 2021 (18:38 IST)
Rakul
హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్ త‌న‌పై ఓ ఆంగ్ల ప‌త్రిక రాసిన వార్త‌కు తీవ్రంగా స్పందించింది. అంతేకాకుండా అవ‌స‌ర‌మైతే మీరు మా టీమ్‌కు హెల్ప్ చేస్తే మంచిదిగ‌దా అంటూ చుర‌క వేసింది. ఇటీవ‌లే ర‌కుల్‌పై ఆ ప‌త్రిక అవ‌కాశాలు క‌రువ‌య్యాయింటూ రాసింది. ఇది చ‌దివిన ఆమె ఇలా స్పందించింది. ‘నాకు అర్థం కాని విషయం ఏమిటంటే. టాలీవుడ్‌లో నాకు అవకాశాలు రావడం లేదని నేను ఎప్పుడు చెప్పాను ?. అసలు ఒక ఏడాదికి ఎన్ని సినిమాలు చేయగలం? 365 రోజుల్లో ఇప్పుడు నేను చేస్తున్నా ఆరు సినిమాలు కాకుండా కొత్త ఆఫర్స్‌ కోసం దయచేసి నా డేట్స్‌ సర్దుబాటు చేయండి. ఒకవేళ మీరు అలా చేయగలిగితే ఆ విషయంలో మా టీమ్‌కి సాయం చేయండి’ అని ఆమె స్వీట్ వార్నింగ్ఇ చ్చింది
 
ఇది చూసిన తెలుగు దర్శకుడు హరీశ్‌ శంకర్ స్పందించారు. ‘నాకు తెలుసు రకుల్‌. షూటింగ్స్‌ తో నువ్వు ఎంత బిజీగా ఉన్నావో. ఇటీవల నా ఫ్రెండ్ రాసిన స్క్రిప్ట్‌ నీకు బాగా నచ్చింది, అయినప్పటికీ.. నీ డేట్స్‌ సర్దుబాటు కాకపోవడంతో ఆ ప్రాజెక్ట్‌ వాయిదా పడింది. అంటూ రకుల్ కి సపోర్ట్ చేశాడు హరీష్. అంతేకాకుండా నీ వ‌ర్కే వారికి స‌మాధానం చెబుతుంద‌ని పేర్కొన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఓటు చేరీ అంటూ ఊకదంపుడు ప్రచారం వద్దు.. ఆధారాలు ఎక్కడ? రాహుల్‌‍కు ఈసీ ప్రశ్న

Nara Brahmani: మంగళగిరిలో నారా బ్రాహ్మణి పర్యటన- వీడియో వైరల్ (video)

మూడు దశాబ్దాల తర్వాత ఓటు వేశా : బ్యాలెట్ బాక్సులో ఓటరు సందేశం

Jagan: వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన వైఎస్ షర్మిల

తనపై అఘాయిత్యం చేస్తున్న ఉపాధ్యాయుడిని Live video తీసిన విద్యార్థిని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments