Webdunia - Bharat's app for daily news and videos

Install App

రకుల్‌ ప్రీత్ సింగ్‌ ఖాతాను ఓపెన్ చేసిన రానా - అఖిల్... విశాఖలో సందడి...

టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఖాతాను యువ హీరో అఖిల్ అక్కినేని ఓపెన్ చేశాడు. పైగా, సముద్రతీరం విశాఖలో సందడి చేశారు. ఇంతకీ రకుల్ ప్రీత్ సింగ్ ఖాతాను అఖిల్ ఎలా ఓపెన్ చేశాడన్నదానిపై ప్రశ్నిస్తే...

Webdunia
శనివారం, 18 మార్చి 2017 (11:35 IST)
టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఖాతాను యువ హీరో అఖిల్ అక్కినేని ఓపెన్ చేశాడు. పైగా, సముద్రతీరం విశాఖలో సందడి చేశారు. ఇంతకీ రకుల్ ప్రీత్ సింగ్ ఖాతాను అఖిల్ ఎలా ఓపెన్ చేశాడన్నదానిపై ప్రశ్నిస్తే... 
 
విశాఖపట్టణం నగరంలో దసపల్లా హిల్స్‌లో 'ఎఫ్‌ 45' పేరుతో జిమ్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హీరోలు రానా, అఖిల్‌ హాజరయ్యారు. జిమ్‌లోని సామగ్రిని రానా, అఖిల్‌, రకుల్‌ పరిశీలించి కసరత్తులు చేశారు. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ.. రోజుకు 45 నిమిషాలు జిమ్‌కి కేటాయిస్తే మంచి ఫిట్‌నెస్‌ వస్తుందన్నారు.
 
హీరో అఖిల్‌ మాట్లాడుతూ జిమ్‌కు మంచి పేరు రావాలని ఆకాంక్షించారు. రకుల్‌ మాట్లాడుతూ సినిమా షూటింగ్‌ నిమిత్తం విశాఖలో వచ్చినప్పుడు ఇక్కడ జిమ్‌ ఏర్పాటు చేయాలన్న ఆలోచన వచ్చిందన్నారు. 'టీమ్‌ ట్రైనింగ్‌... లైఫ్‌ ఛేజింగ్‌' నినాదంతో ప్రారంభమైన తమ జిమ్‌లో ఆస్ట్రేలియా కోచ్‌ శిక్షణ ఇస్తారన్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments