భర్తతో రకుల్ ప్రీత్ సింగ్ ఆక్రోయోగా.. ఫోటో వైరల్

సెల్వి
శుక్రవారం, 21 జూన్ 2024 (12:29 IST)
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రకుల్ ప్రీత్ సింగ్ యోగా వీడియోను పోస్టు చేసింది. తన భర్త నిర్మాత జాకీ భగ్నానితో యోగా వీడియోను షేర్ చేసింది. ఈ చిత్రంలో రకుల్, జాకీ ఆక్రోయోగా భంగిమలో ఉన్నారు. ఇందులో వారు బ్యాలెన్స్, ఫ్లెక్సిబిలిటీని ప్రదర్శించారు. 
 
"ఆరోగ్యంతో అన్ని విషయాలు అందంగా ఉంటాయి. అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు.." అని రకుల్ పేర్కొంది. ఇకపోతే.. బాలీవుడ్ నిర్మాత జాకి భగ్నాని ప్రేమించి పెళ్లి చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్ తన లైఫ్‌ను బాగా ఎంజాయ్ చేస్తుంది. ఒకపక్క సినిమాలు మరొకపక్క బిజినెస్‌లతో ముందుకు తీసుకెళ్తుంది. 
 
కాగా రీసెంట్‌గా రకుల్ ప్రీత్ సింగ్ తన తెలుగు సినిమాను ఓకే చేసిందట. సామజవరగమన సినిమా రచయిత డైరెక్టర్‌గా మారుతూ రవితేజతో 75వ సినిమాలు తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Dog To Parliament: కారులో కుక్కను పార్లమెంట్‌కు తీసుకొచ్చిన రేణుకా చౌదరి.. తర్వాత?

నేను నా స్నేహితుడు అలా ఆలోచిస్తున్నాం.. చంద్రబాబు

Vizag: కైలాసగిరి కొండలపై కాంటిలివర్ గాజు వంతెన ప్రారంభం

ఐదేళ్ల చిన్నారిపై పాశవికంగా దాడి చేసిన ఆయా

మహిళా వ్యాపారవేత్తను తుపాకీతో బెదిరించి, దుస్తులు విప్పించి లైంగిక వేధింపులు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments