Webdunia - Bharat's app for daily news and videos

Install App

రానా లాంటి కుర్రోడు ఎక్కడున్నాడు... డేటింగ్‌పై రకుల్ స్పందన

Webdunia
బుధవారం, 6 నవంబరు 2019 (15:52 IST)
సౌత్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. హిట్లు, ఫెయిల్యూర్‌తో పని లేకుండా వరుస ఆఫర్లు కొట్టేస్తున్న హీరోయిన్. ఇటు దక్షిణాదితో పాటు.. అటు ఉత్తరాదిలోనూ వరుస చిత్రాలు చేస్తూ బిజీగా గడుపుతోందీ ఢిల్లీ భామ్. అదేసమయంలో తెలుగు హీరో రానా దగ్గుబాటితో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. వీరిద్దరూ తరచుగా బయట కలిసి కనిపిస్తుండడంతో ఈ వదంతులు మరింత ఎక్కువయ్యాయి.
 
వీటిపై ఆమె తాజాగా ఓ అంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించింది. తానెవరితోనూ డేటింగ్‌లో లేనని స్పష్టం చేసింది. 'నేను, మంచు లక్ష్మి, రానా క్లోజ్ ఫ్రెండ్స్. మా బ్యాచ్‌లో ఇంకా చాలా మంది ఉన్నారు. రానా ఇల్లు, నా ఇల్లు పక్కపక్కనే. 
 
నా కెరీర్ ప్రారంభం నుంచే రానా నాకు తెలుసు. ఆయన నాకు మంచి స్నేహితుడు మాత్రమే. నేను ఇప్పటివరకు సింగిల్‌గానే ఉన్నారు. నాకు ప్రేమించేంత సమయం లేదు. వరుస సినిమాలతో బిజీగా ఉన్నాన'ను అని రకుల్ చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ ఎప్ సెట్ ఫలితాలు రిలీజ్ - తొలి మూడు స్థానాలు ఆంధ్రా విద్యార్థులవే...

వీర జవాను మురళీ నాయక్ శవపేటికను మోసిన మంత్రి నారా లోకేశ్ - తండా పేరు మార్పు!!

ప్రపంచ పటంలో పాకిస్థాన్ పేరును లేకుండా చేయాలి.. : వీర జవాను కుమార్తె (Video)

బ్రహ్మోస్ క్షిపణుల శక్తి తెలియని వారు పాక్‌ను అడిగి తెలుసుకోండి : యోగి ఆదిత్యనాథ్ (Video)

శాంతి చర్చలకు వెళ్లిన ప్రధాని మోడీని పాకిస్థాన్‌కు పంపాలా? సీపీఐ నేత నారాయణ ప్రశ్న (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments