Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను చాలా ఓపెన్ టైప్... నాపై ఇలాంటి వార్తలా: మీడియాపై రకుల్ ప్రీత్ సింగ్ ఫైర్

నేను చాలా ఓపెన్ టైప్.. అలాంటిది నాపై ఇలాంటి అసత్య వార్తలు రాయడమేంటని టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ మీడియాపై మండిపడుతున్నారు. తన కుమార్తె బ్రాహ్మణి వివాహాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించిన కర్ణాటక మాజీ

Webdunia
గురువారం, 24 నవంబరు 2016 (16:33 IST)
నేను చాలా ఓపెన్ టైప్.. అలాంటిది నాపై ఇలాంటి అసత్య వార్తలు రాయడమేంటని టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ మీడియాపై మండిపడుతున్నారు. తన కుమార్తె బ్రాహ్మణి వివాహాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించిన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌ రెడ్డి ఇల్లు, కార్యాలయంపై ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. అదేసమయంలో ఈ వివాహ కార్యక్రమంలో హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్‌తో పాటు.. మరికొందరు నటీమణులు డ్యాన్స్ చేశారు. వీరికి భారీ మొత్తంలోనే ముట్టిందన్న ప్రచారం జరిగింది. 
 
ఈ వార్తలపై ఆమె స్పందించారు. ఆ వార్తల్లో లేశమాత్రం కూడా నిజం లేదన్నారు. 'జనాలు ఈ విషయాన్ని ఎందుకు వదిలేయరో నాకు తెలియడం లేదు. తొలుత నేను డ్యాన్స్‌ చేయడానికి ఒకటికి మూడింతలు పారితోషికం తీసుకున్నానన్నారు. తర్వాత ఐటీ దాడి జరిగిందని ప్రచారం చే1శారు. ఇలా చేయడం చాలా కోపాన్ని తెప్పిస్తోంది. ఈ పుకార్లతో మా నాన్న చాలా బాధపడుతున్నారు. ఎవరూ నిజానిజాలను పరిశీలించడం లేదు, కనీసం నన్ను సంప్రదించడం కూడా లేదు. నేను మీడియాతో చాలా ఓపెన్‌గా ఉంటాను. నాజీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని వారితో పంచుకుంటాను' అని రకుల్‌ చెప్పుకొచ్చింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

చుట్టమల్లె చుట్టేస్తానే అంటూ పాలగ్లాసుతో శోభనం గదిలోకి నవ వధువు (video)

రైలు వెళ్లిపోయాక టిక్కెట్ కొన్నట్లుంది, కమల్ హాసన్ నిర్వేదం

AP Assembly Sessions: ఫిబ్రవరి 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు.. జగన్ హాజరవుతారా?

లిఫ్టులో చిక్కుకున్న బాలుడు.. రక్షించి ఆస్పత్రిలో చేర్చినా ప్రాణాలు పోయాయ్!

ఫైబర్ నెట్ ప్రాజెక్టులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు: గౌతమ్ రెడ్డి ధ్వజం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం

నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియాలజీ సేవలను బలోపేతం చేయడానికి అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ ప్రారంభించిన మణిపాల్ హాస్పిటల్

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

తర్వాతి కథనం
Show comments