Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెర్రీ-రకుల్ కమిట్‌మెంట్ అదుర్స్: కంటిన్యూగా 24 గంటల పాటు షూటింగ్‌లో ఎలా?

Webdunia
మంగళవారం, 6 అక్టోబరు 2015 (13:58 IST)
చెర్రీ-రకుల్ ప్రీత్ సింగ్ కమిట్‌మెంట్‌పైనే ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చ సాగుతోంది. అక్టోబర్ 7వ తేదీ నాటికి బ్రూస్ లీ సినిమా షూటింగ్‌ను పూర్తి చేస్తామంటూ ఆడియో వేడుకలో చెర్రీ, రకుల్ మాటిచ్చారు. ఆ మాటను నిలబెట్టుకునేందుకు బ్రూస్ లీ యూనిట్ ఎంత కమిట్ మెంట్‌తో కష్టపడుతోందో తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగకతప్పదు. 
 
అక్టోబర్ 16న సినిమా థియేటర్లలో ఉండేందుకు చెర్రీ, రకుల్ కంటిన్యూగా షూటింగ్‌లో పాల్గొన్నారు. బ్రూస్ లీ టైటిల్ సాంగ్ పిక్చరైజేషన్ మంగళవారం పూర్తయిపోయింది. ఇందుకోసం 24 గంటలపాటు కంటిన్యూగా షూటింగ్ నిర్వహించారు. అంటే అక్టోబర్ 5 ఆదివారం ఉదయం 7 నుంచి మరుసటి రోజు ఉదయం 7 గంటలపాటు కంటిన్యూగా రామ్ చరణ్- రకుల్ ప్రీత్ సింగ్ షూటింగ్‌లో పాల్గొన్నారు. 
 
ఫిక్స్ అయిన డేట్‌కి వచ్చేందుకు.. ఇంతగా కష్టపడుతున్న ఈ యూనిట్‌ని.. టాలీవుడ్ జనాలు ప్రశంసిస్తున్నారు. రకుల్ ప్రీత్ - రామ్ చరణ్ కమిటైతే.. షూటింగ్ కంప్లీటని యూనిట్ కామెంట్ చేస్తోంది. స్టార్ట డమ్ ఉండి కూడా.. ఇంతగా మాటకు కట్టుబడ్డటంపై చెర్రీని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. షూటింగ్ పూర్తయ్యాక ఇక సినిమా ప్రమోషన్లో చెర్రీ-రకుల్ బిజీ బిజీ అవుతారట.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments