Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ బిగ్ బాస్‌లో రాఖీ సావంత్.. అమ్మో ఆ డ్రెస్సేంటి అలా వుంది..?

Webdunia
శనివారం, 7 సెప్టెంబరు 2019 (12:54 IST)
బాలీవుడ్ బిగ్ బాస్‌ రచ్చ రచ్చ కానుంది. ఎందుకంటే.. వివాదాలకు వెన్నంటి వుండే రాఖీ సావంత్.. బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనుందట. ఈ విషయాన్ని స్వయంగా రాఖీ సావంతే చెప్పుకొచ్చింది. కానీ ఒక్క ఐటమ్ సాంగ్‌తో మాత్రమే బిగ్ బాస్‌ హౌస్‌లో కనిపించనుంది. 
 
ఇంతకంటే పెద్ద వార్త వుండదని, తనకు మద్దతుగా నిలిచిన సల్మాన్ ఖాన్‌కు థ్యాంక్స్ అంటూ రాఖీ ఓ వీడియో ద్వారా తెలిపింది. ఇప్పటికే రాఖీసావంత్ బిగ్‌బాస్ సీజన్-1లో పాల్గొన్నారు. అప్పుడు ఆమె షోను రక్తికట్టించారు. తరువాత చాలా సీజన్లలో గెస్ట్‌గా వచ్చారు. 
 
ప్రస్తుతం మరోమారు రాఖీ సావంత్ బిగ్‌బాస్‌లో కనిపించనున్నారు. ఇకపోతే.. రాఖీ సావంత్ రహస్యంగా వివాహం చేసుకుంది. ఇటీవల ముంబై హోటల్‌లో ఓ ఎన్నారైతో వివాహం జరిగిన సంగతి తెలిసిందే.


అంతేగాకుండా ప్రస్తుతం బిగ్ బాస్ కోసం ఆమె ధరించిన డ్రెస్ చండాలంగా వుందని జనాలు మండిపడుతున్నారు. దీంతో రాఖీ సావంత్ మళ్లీ దారుణమైన డ్రెస్ కోడ్‌తో వివాదంలో నిలిచింది. ఆమె డ్రెస్ పట్ల నెటిజన్లు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. బికినీ డ్రెస్‌ను ధరించడం జుగుప్సాకరంగా వుందని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కార్చిచ్చులో కాలిపోయిన hollywood సెలబ్రిటీల ఆస్తులు, పదివేల ఇళ్లకు పైగా బుగ్గి (video)

Rahul Gandhi: తెలంగాణలో జనవరి 27న మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ పర్యటన

బోయ్‌ఫ్రెండ్ కష్టాల్లో వున్నాడని భర్త డబ్బును ట్రాన్స్‌ఫర్ చేసింది... ఆ తర్వాత? (video)

స్మార్ట్‌ఫోన్ కోసం కుమారుడి ఆత్మహత్య.. అదే తాడుతో ఉరేసుకున్న తండ్రి.. ఎక్కడ?

Nara Lokesh: జగన్ మామ మోసం చేసినా చంద్రన్న న్యాయం చేస్తున్నారు.. నారా లోకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments