Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజనీకాంత్‌పై నానాపటేకర్ ఏమన్నారు.. కబాలి కలెక్షన్ల గురించి వింటే షాకవ్వాల్సిందే!

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌పై బాలీవుడ్ యాక్టర్ నానాపటేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో సినిమానే సూపర్ స్టార్, ప్రత్యేకంగా నటుల్లో సూపర్ స్టార్లు ఎవ్వరూ లేరు. సినిమా కథ బాగుంటే చిన్న సినిమా కూ

Webdunia
బుధవారం, 27 జులై 2016 (09:30 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌పై బాలీవుడ్ యాక్టర్ నానాపటేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో సినిమానే సూపర్  స్టార్, ప్రత్యేకంగా నటుల్లో సూపర్ స్టార్లు ఎవ్వరూ లేరు.

సినిమా కథ బాగుంటే చిన్న సినిమా కూడా భారీ వసూళ్లను సాధిస్తుందన్నారు. అదే స్కిప్ట్ పూర్తికాకపోతే స్టార్ హీరో సినిమా కూడా మూడు రోజుల్లో థియేటర్ల నుంచి వెళ్లిపోతుందంటూ కామెంట్ చేశాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి.  
 
''కబాలి" సినిమా కలెక్షన్ల గురించి అనేక వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా అసలు వసూళ్ల గురించి చిత్ర నిర్మాత కలైపులి ఎస్‌ థాను ధ్రువీకృత వివరాలను ఓ జాతీయ వెబ్‌సైట్‌కు తెలిపారు.

భారీ అంచనాలతో, రజనీకాంత్ మేనియాతో విడుదలైన ఈ సినిమా ఇప్పటికే ఏకంగా రూ. 400 కోట్లు రాబట్టింది. ఈ 400 కోట్లలో రూ. 200 కోట్లు తొలి వీకెండ్ కలెక్షన్లు కాగా.. మిగతా 200 కోట్లు మ్యూజిక్‌ హక్కులు, శాటిలైట్‌ హక్కులు తదితర వాణిజ్య అమ్మకాల ద్వారా దక్కాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Wife: తప్పతాగి వేధించేవాడు.. తాళలేక భార్య ఏం చేసిందంటే? సాఫ్ట్ డ్రింక్‌లో పురుగుల మందు?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

తిరుమల: లోయలో దూకేసిన భక్తుడు.. అతనికి ఏమైందంటే? (video)

తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments