Webdunia - Bharat's app for daily news and videos

Install App

ర‌జ‌నీకాంత్ 50 ల‌క్ష‌ల విరాళం

Webdunia
సోమవారం, 17 మే 2021 (13:21 IST)
Rajani kanth (tw)
క‌రోనా కార‌ణంగా రాష్ట్రం మొత్తం అత‌లాకుత‌లం అవుతున్న నేప‌థ్యంలో త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం సి.ఎం. రిలీఫ్ పండ్ కింద ప్ర‌ముఖుల‌నుంచి విత‌ర‌ణ ఆహ్వానించింది. ఇందుకు నిమిత్తం గ‌త కొద్దిరోజులుగా హీరోలు కొంద‌రు తమిళనాడు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు ఇదేదికంగా సాయం చేస్తున్నారు. సోమ‌వారంనాడు సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ ముఖ్య‌మంత్రి ఎం.కె. స్టాలిన్‌కు 50 లక్ష‌ల‌ను అంద‌జేశారు. ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ షేర్ చేసుకున్నారు.
 
Sowndarya (tw)
కాగా, రెండు రోజుల‌కు ముందే సౌంద‌ర్య ర‌జ‌నీకాంత్ త‌న కుటుంబంతో వెళ్ళి సి.ఎం. స్టాలిన్‌కు క‌లిశారు. ఆమె తన ట్వీట్‌లో, తన మామ‌గారి సహకారం వారి ఫార్మా కంపెనీ అపెక్స్ లాబొరేటరీస్ నుంచి వచ్చినట్లు పేర్కొంది. సౌందర్య, ఆమె భర్త విశగన్, బావ వనంగముడి, ఆమె బావ ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ను క‌లిసిన‌వారిలో వున్నారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments