Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేకప్‌ టెస్టుల్లో రోబో-2: పలు గెటప్పుల్లో రజినీ!

Webdunia
గురువారం, 26 నవంబరు 2015 (14:05 IST)
రజనీకాంత్‌ రోబో తర్వాత రోబో-2 చిత్రం సెట్‌పైకి వెళ్ళేందుకు సిద్ధమైంది. దర్శకుడు శంకర్‌ అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తిచేసుకున్నారు. గ్రాఫిక్‌ వర్క్‌ను తన టీమ్‌కు అప్పగించారు. ఈ సినిమాలో రజనీకాంత్‌ గెటప్‌కు సంబంధించి మేకప్‌ టెస్టులపై ఆయన దృష్టి సారించారు. ఆ పనులన్నీ చెన్నైలో జరుగుతున్నాయి. గతంలో శంకర్‌ చేసిన 'ఐ' సినిమాకు పనిచేసిన హాలీవుడ్‌ మేకప్‌ ఆర్టిస్టు సీన్‌ ఫుట్‌ మేకప్‌ టెస్టులు చేస్తున్నాడు. 
 
ఇదిలా వుండగా, రజనీకాంత్‌ కథ ప్రకారం పలు గెటప్‌లో ఇందులో కన్పించనున్నారు. అయితే రజనీకి ఒకేసారి మేకప్‌ వేయడం దానికి టైం కేటాయించడం కష్టం కనుక.. ఆయన శరీరాకృతిగల పది మందిని ఎంపిక చేసి వారికి మేకప్‌ టెస్ట్‌లు చేయిస్తున్నారని తెలిసింది. ఫైనల్‌ టెస్ట్‌కు రజనీవస్తారని సమాచారం. మేకప్ టెస్టు చేయించుకున్న వారికి భారీ పారితోషికాన్ని ఇవ్వడమే ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments