Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి హ్యాంగోవర్ నుంచి బయటపడిన రాజమౌళి.. కొత్త చిత్రానికి కసరత్తు ప్రారంభం

బాహుబలి 2 చిత్రంతో కలెక్షన్ల సరిహద్దులను చెరపివేసిన దర్శక ధీరుడు రాజమౌళి తన తదుపరి చిత్రం కోసం కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. బాహుబలి-2 చిత్రం విడుదల తర్వాత లండన్‌లో స్వల్ప విరామం తీసుకున్న రాజమౌళి బాహుబలి 2 ప్రమోషన్ కార్యక్రమాలనుంచి పూర్తిగా బయటప

Webdunia
గురువారం, 1 జూన్ 2017 (09:14 IST)
బాహుబలి 2 చిత్రంతో కలెక్షన్ల సరిహద్దులను చెరపివేసిన దర్శక ధీరుడు రాజమౌళి తన తదుపరి చిత్రం కోసం కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. బాహుబలి-2 చిత్రం విడుదల తర్వాత లండన్‌లో స్వల్ప విరామం తీసుకున్న రాజమౌళి బాహుబలి 2 ప్రమోషన్ కార్యక్రమాలనుంచి పూర్తిగా బయటపడిపోయారు. 
 
తాజా సమాచారం ప్రకారం గతంలో తాను అడ్వాన్స్ తీసుకున్న డీవీవీ దానయ్యకు సినిమా తీసిపెట్టనున్నట్లు తెలుస్తోంది. చిత్ర కథ పూర్తయ్యాక తెలుగు చిత్రసీమలోని టాప్ యాక్టర్లలో ఒకరిని తన తాజా చిత్రం హీరోగా ఎంపిక చేసుకోనున్నారు. 
 
అయితే తన కొత్త సినిమా కథకోసం రాజమౌళి మూడు నుంచి ఆరు నెలలు వెచ్చించనున్నారని తెలుస్తోంది. 
 
ఇప్పటికే విజయేంద్రప్రసాద్ చెప్పిన కథల్లో కొన్నింటిని  రాజమౌళి విన్నారని, వీటిలో ఒక దాన్ని తన తదుపరి చిత్రంగా ఎంచుకోకున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత గగనతలంపై పాకిస్థాన్ విమానాలపై నిషేధం పొడగింపు

Nara Lokesh: మంగళగిరిలో పెట్టుబడులు పెట్టడానికి ఐటీ కంపెనీలు సిద్ధంగా వున్నాయ్: నారా లోకేష్

క్వార్ట్జ్ అక్రమ రవాణాలో వైకాపా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. అరెస్టు తప్పదా?

ఆరేళ్ల బాలికపై పొరుగింటి వ్యక్తి అత్యాచారం.. చాక్లెట్లు కొనిపెడతానని.. మద్యం మత్తులో?

కారు డ్రైవర్ హత్య డోర్ డెలివరీ కేసు మళ్లీ విచారణకు ఆదేశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments