Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజమౌళి చూడాలనుకుంటున్న కాంబినేషన్ ఇదే.!

Webdunia
బుధవారం, 22 ఏప్రియల్ 2020 (22:49 IST)
దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేయాలని చాలామంది హీరోలు, నిర్మాతలు కోరుకుంటున్నారు. టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్లో సైతం రాజమౌళితో వర్క్ చేయడం కోసం వెయిట్ చేస్తున్నారు. రాజమౌళితో సినిమా సెట్ అయితే.. కాంబినేషన్ సెట్ అయినట్టే.. అనుకుంటారు బాగానే ఉంది. మరి.. రాజమౌళి ఏ కాంబినేషన్లో మూవీ చూడాలనుకుంటున్నారో తెలుసా?
 
ఇదే విషయం గురించి అడిగితే... మెగాస్టార్ చిరంజీవి - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా చూడాలనుకుంటున్నాను అని చెప్పారు. 
 
అవును.. నిజంగా జక్కన్న ఈ విషయాన్ని ఓ న్యూస్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఎన్టీఆర్ - రామ్ చరణ్ ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా సెట్ చేసింది మీరే కాదా.. మరి.. చిరు - పవన కాంబినేషన్‌ని కూడా మీరే సెట్ చేసి సినిమా చేయచ్చు కదా.. అంటే అలా జరగాలని కోరుకుందాం అన్నారు. 
 
మరో విషయం ఏ చెప్పారంటే.. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉండడం వలన సినిమాల్లో నటించడానికి ఓకే చెప్పినా చాలా తక్కువ టైమ్ ఇస్తున్నారు. నేనేమో ఎక్కువ టైమ్ తీసుకుంటాను.
 
 అందుచేత ఇద్దరికీ సెట్ కాకపోవచ్చు అని చెప్పారు. కాకపోతే.. పవర్‌ఫుల్ రోల్ సెట్ అయితే.. పవన్ కళ్యాణ్‌తో చేయచ్చేమో అని చెప్పారు. ఆర్ఆర్ఆర్ తర్వాత మహేష్ బాబుతో సినిమా చేయనున్నానని ఎనౌన్స్ చేసారు. మరి.. భవిష్యత్‌లో అయినా పవన్‌తో జక్కన్న మూవీ ఉంటుందేమో చూడాలి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌కు గుణపాఠం చెప్పాం : ఎయిర్ చీఫ్ మార్షల్

అపరిశుభ్రమైన - అసౌకర్యమైన సీటు కేటాయింపు - ఇండిగో సంస్థకు అపరాధం

ఆడుదాం ఆంధ్రా స్కామ్‌పై విచారణ పూర్తి : తొలి అరెస్టు మాజీ మంత్రి రోజానేనా?

పిఠాపురంలో వితంతువులకు చీరలు పంచిన పవన్ కళ్యాణ్

13న బంగాళాఖాతంలో అల్పపీడనం... ఏపీలో వర్షాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments