Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధ‌న్య‌వాదాలు తెలిపిన రాజ‌మౌళి

Webdunia
మంగళవారం, 2 నవంబరు 2021 (18:30 IST)
Rajamouli tweet
ద‌ర్శ‌కుడు రాజమౌళి సినిమారంగంలోని అంద‌రికీ ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. సోమవారం విడుదలైన ‘ఆర్.ఆర్.ఆర్’ గ్లింప్స్ వీడియోకి  అనూహ్య స్పంద‌న వ‌చ్చింది. ఒక్కరోజులో 12 మిలియన్స్ వ్యూస్ తో రికార్డ్ క్రియేట్ చేసింది. అలాగే.. 987.7 కె లైక్స్ రావడం కూడా రికార్డే. అందుకే  ఈ గ్లింప్స్ కు వస్తోన్న భారీ రెస్పాన్స్ పై దర్శకుడు రాజమౌళి తనదైన శైలిలో తన ట్విట్టర్ ద్వారా ప్రతిస్పందించారు.
 
ఆర్.ఆర్.ఆర్ గ్లింప్స్ కు వస్తోన్న భారీ రెస్పాన్స్ కు చాలా సంతోషంగా ఉంది.  సినీ పరిశ్రమలోని ఎందరో స్నేహితులు, అభిమానులు పంపిన సందేశాలకు ధన్యవాదాలు. ‘ఆర్.ఆర్.ఆర్’ టీమ్ మొత్తం ఆ రెస్పాన్స్ కు ఖుషీ అవుతోంది.అని తెలియచేశారు. 
 
వ‌చ్చే సంక్రాంతికి విడుద‌ల చేయ‌నున్న ఆర్‌.ఆర్‌.ఆర్‌. టెక్నిక‌ల్ వ‌ర్క్ ప్ర‌స్తుతం జ‌రుగుతోంది. క‌థ‌కంటే విజువ‌ల్ వ‌ర్క్‌కు ఎక్కువ ప్రాధాన్య‌త వుంది. కీవార‌ణి సంగీతం కూడా మార్కులు ప‌డుతున్నాయి. ఇక సంక్రాంతివ‌ర‌కు ఇటువంటి రికార్డ్‌లు మ‌రిన్ని రావ‌చ్చ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీరాముని స్ఫూర్తితో ప్రజారంజక పాలన సాగిస్తా : సీఎం చంద్రబాబు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments