Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ ''పులి''పై రాజమౌళి కామెంట్స్: బాహుబలి రికార్డ్ బ్రేక్!?

Webdunia
మంగళవారం, 29 సెప్టెంబరు 2015 (15:51 IST)
క్రియేటివ్ డైరక్టర్ ఎస్ఎస్ రాజమౌళి విజయ్ పులిపై కామెంట్స్ చేశారు. ఇప్పటికే పులి ట్రైలర్, సాంగ్స్, యాడ్‌లపై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో.. బాహుబలి మేకర్ రాజమౌళి పులిపై ప్రశంసల జల్లు కురిపించారు. అక్టోబర్ 1వ తేదీన రిలీజ్ కానున్న ఈ సినిమా తప్పకుండా బంపర్ హిట్ అవుతుందని కామెంట్ చేశారు.
 
ప్రపంచ వ్యాప్తంగా పులి అట్టహాసంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా పులి టీమ్‌కు శుభాకాంక్షలు. తప్పకుండా పులి సక్సెస్ అవుతుందని రాజమౌళి కామెంట్ చేశారు. ఇందుకు విజయ్ కూడా తనదైన శైలిలో స్పందించారు. ''పులి సక్సెస్‌ను టేస్ట్ చేస్తుందని నమ్ముతున్నాం సార్ థ్యాంక్యూ'' అంటూ ట్వీట్ చేశారు. 
 
ఇదిలా ఉంటే.. ఎస్ ఎస్ రాజమౌళి బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే బాహుబలి కంటే విజువల్ ఎఫెక్ట్ అదిరేలా ఉన్న పులి.. బాహుబలి రికార్డుల్ని బలి చేస్తుందని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అంతర్జాతీయ ఫ్యూజన్‌ను వేడుక చేసుకునేలా టేకిలాను విడుదల చేసిన లోకాలోక

1వ తేదీ జీతం రాకపోతే ఇంట్లో ఎలా వుంటుందో నాకు తెలుసు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

లెహంగాతో వధువు.. పాస్‌కు ఇబ్బంది.. ఆ వీడియోను కూడా పోస్ట్ చేస్తారా?

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌పై కేసు పెట్టిన మహిళ.. ఎందుకు?

వాలంటీర్లను ఏవిధంగా ఉపయోగించుకోవాలో ఆలోచిస్తున్నాం: మంత్రి పార్థసారధి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Show comments