Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్ తరుణ్ స్టాండప్ రాహుల్ ప్రోగ్రెస్‌

Webdunia
మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (11:55 IST)
Standup Rahul
హీరో రాజ్ తరుణ్ `స్టాండప్ రాహుల్` సినిమాతో శాంటో మోహన్ వీరంకి  దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. కూర్చుంది చాలు అనేది ట్యాగ్‌లైన్‌. ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాను డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ అండ్ హైఫైవ్ పిక్చర్స్ బ్యానర్ల మీద నంద కుమార్ అబ్బినేని,  భరత్ మాగులూరి నిర్మించారు.
 
ఇప్ప‌టికే విడుద‌ల చేసిన ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌, పాట‌ల‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. తాజాగా ఈ చిత్రంలోని త‌ప్పా? లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను హీరో నితిన్ విడుద‌ల చేశారు.
స్వీకర్ అగస్తి స్వ‌ర‌ప‌రిచిన ఈ పాట‌ను ప్ర‌ముఖ సింగ‌ర్ బెన్నీ దయాల్  హుషారు గా పాడారు. ర‌ఘురామ్ సాహిత్యం ఆక‌ట్టుకుంటుంది. ఈ పాట‌కు సోష‌ల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.
జీవితంలో ఏ విషయానికి కూడా నిల్చోవడానికి ఇష్టపడని వ్యక్తి.. స్టాండప్ కమెడియన్‌గా మారుతాడు. అలాంటి యువకుడి జీవితంలోకి నిజమైన ప్రేమ ఎదురవుతుంది. తన తల్లిదండ్రుల గురించి, ప్రేమ గురించి, తన స్టాండప్ కామెడీ గురించి కష్టపడాల్సి వస్తుంది.
వెన్నెల కిషోర్, మురళీ శర్మ, ఇంద్రజ, దేవీ ప్రసాద్, మధురిమ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు.
 
సాంకేతిక బృందం=  ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: శాంటో మోహన వీరంకి,  సమర్ఫణ: సిద్దు ముద్ద,  నిర్మాతలు: నందకుమార్ అబ్బినేని, భరత్ మగులూరి, సంగీతం: స్వీకర్ అగస్తి,  సినిమాటోగ్రఫర్: శ్రీరాజ్ రవీంద్రన్, ఎడిటర్: రవితేజ గిరిజెల్లా, కొరియోగ్రఫర్: ఈశ్వర్ పెంటి, ఆర్ట్: ఉదయ్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాపట్ల ఈపూరిపాలెం యువతి అత్యాచారం కేసు: నిందితులు అరెస్ట్, గంజాయి తీసుకుని... (video)

మహిళపై పాశవిక దాడి.. కారం చల్లి, డీజిల్ పోసి నిప్పంటించి? (video)

హలో సీఐ సర్, ఆడబిడ్డ మిస్ అయి 9 నెలలైందట, వెంటనే చూడండి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

రోడ్డుపై ఆవులు.. టూవీలర్‌పై వచ్చిన వ్యక్తిపై ఎక్కి దిగిన బస్సు.. ఎక్కడ?

ఏడాది వయస్సున్న బిడ్డను హత్య చేసిన తండ్రి.. ఎందుకంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

అంతర్జాతీయ యోగ దినోత్సవం: మీరు యోగా ఎందుకు చేయాలి?

తర్వాతి కథనం
Show comments