Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెన్ష‌న్‌లో రాజ్ త‌రుణ్‌.. స‌క్స‌స్ కోసం ఏం చేస్తున్నాడో తెలుసా..?

ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్త మావ‌, కుమారి 21 ఎఫ్... ఇలా తొలి మూడు చిత్రాల‌తో స‌క్స‌స్ సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేసిన యువ హీరో రాజ్ త‌రుణ్. ఈడోర‌కం ఆడోర‌కం, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, అంధ‌గాడు త‌దిత‌ర చిత్రాల్లో న‌టించిన రాజ్ త‌రుణ్ తాజాగా రాజ

Webdunia
బుధవారం, 13 జూన్ 2018 (20:53 IST)
ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్త మావ‌, కుమారి 21 ఎఫ్... ఇలా తొలి మూడు చిత్రాల‌తో స‌క్స‌స్ సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేసిన యువ హీరో రాజ్ త‌రుణ్. ఈడోర‌కం ఆడోర‌కం, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, అంధ‌గాడు త‌దిత‌ర చిత్రాల్లో న‌టించిన రాజ్ త‌రుణ్ తాజాగా రాజుగాడు సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. అయితే.. ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఏమాత్రం ఆక‌ట్టుకోలేక‌పోవ‌డంతో బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తాప‌డింది. 
 
దీంతో ఆలోచ‌న‌లో ప‌డ్డ రాజ్ త‌రుణ్ ఈసారి స‌క్స‌స్ కోసం సెంటిమెంట్‌ని న‌మ్ముకున్నాడ‌ని తెలిసింది. ఇంత‌కీ ఆ సెంటిమెంట్ ఏమిటంటే.. రాజ్ త‌రుణ్, హెబ్బా ప‌టేల్ జంట‌గా న‌టించిన కుమారి 21 ఎఫ్ స‌క్స‌స్ సాధించింది. ఆ త‌ర్వాత వీరిద్ద‌రు క‌లిసి న‌టించిన ఈడో ర‌కం ఆడో ర‌కం, అంధ‌గాడు చిత్రాలు కూడా మంచి విజ‌యాల్ని సాధించాయి. దీంతో స‌క్స‌స్ కోసం రాజ్ త‌రుణ్ నాలుగోసారి హెబ్బా ప‌టేల్‌తో జ‌త క‌ట్ట‌నున్నాడ‌ని తెలిసింది. 
 
తమిళంలో వచ్చిన 'నానుమ్ రౌడీ దాన్' మూవీకి ఇది రీమేక్. ఇందులో విజయ్ సేతుపతి, నయనతార జంటగా న‌టించారు. విఘ్నేశ్ శివన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. త‌మిళ్‌లో విజ‌యం సాధించిన‌ ఈ సినిమాను నిర్మాత సి.కళ్యాణ్ తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. మ‌రి.. రాజ్ త‌రుణ్‌కి సెంటిమెంట్ వ‌ర్కువుట్ అవుతుందా..? ఈసారైనా విజ‌యం వ‌రిస్తుందా.. లేదో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments